31.4 C
India
Friday, July 5, 2024
More

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    Date:

    Dr. Jai
    Welcome to India Dr. Jai Garu

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతలుగా మారవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు.. శస్త్ర చికిత్సలు.. గర్భిణులకు ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో రక్తం అవసరం పడుతుంది. ఒక్కోసారి రక్తం దొరక్కుంటే ప్రాణానికే ప్రమాదం జరుగుతుంటుంది. రక్తం దొరకక చాలా మంది చనిపోయేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టే ఆలోచనతో ప్రముఖ ప్రవాస భారతీయుడు.. తెలుగు ఎన్ఆర్ఐ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారు యూబ్లడ్ యాప్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

    UBlood Founder Dr. Jai garu and Music Director Koti
    UBlood Founder Dr. Jai garu and Music Director Koti

    తాజాగా డా. జగదీశ్ బాబు యలమంచిలి గారు వ్యక్తిగత పనులపై సొంత రాష్ట్రానికి వచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో యూబ్లడ్ ఫౌండర్ డా. జై జగదీశ్ యలిమంచిలి గారు అమెరికా నుంచి భారత్ కు వచ్చారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆయన సంస్థల్లో పనిచేసే స్టాఫ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ పోర్ట్ లో వారితో కరచాలనం చేసి మాట్లాడుతుండగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అక్కడికి చేరుకున్నారు.

    దీంతో యూబ్లడ్ ఫౌండర్ డా. జగదీశ్ బాబు యలమంచిలి గారు కోటితో కొద్దిసేపు సంభాషించారు. తాను స్థాపించిన యూబ్లడ్ యాప్ ప్రయోజనాలను, ఇప్పటి దాక అందించిన సేవలను ఆయనకు వివరించారు.  సోనూ సూద్ యూబ్లడ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారన్నారు. ఎన్నో లక్షల మందికి ప్రాణదాతగా యూబ్లడ్ యాప్ ను రూపొందించినట్టు చెప్పారు. యూబ్లడ్ సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిష్ఠాత్మక సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయని తెలిపారు.

    యూబ్లడ్ గురించి ఫౌండర్ డా. జగదీశ్ బాబు యలమంచిలి చెప్పిన వివరాలపై కోటి హర్షం వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మందికి ఈ యాప్ ఉపయోగపడడంపై జగదీశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. మీరు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.

    Share post:

    More like this
    Related

    Nadendla Manohar : రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: మంత్రి నాదెండ్ల మనోహర్

    Nadendla Manohar రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్...

    Dr. Jai : డా.జై గారిని సన్మానించిన సోనూసూద్.. వీడియో

    Sonusood honored Dr. Jai Garu : రక్తం అందక ఎంతో...

    UK Election Results 2024 : యూకే ఎన్నికల ఫలితాలు 2024: కొంప ముంచిన రిషి సునాక్!

    UK Election Results 2024 : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ...

    Comedian Daughters : క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కమెడియన్ కూతుళ్లు

    Comedian Daughters : భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో కన్నా  తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai : డా.జై గారిని సన్మానించిన సోనూసూద్.. వీడియో

    Sonusood honored Dr. Jai Garu : రక్తం అందక ఎంతో...

    Cultural Workshop : తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో కల్చరల్ వర్క్ షాప్

    Cultural Workshop : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలలో విస్తృతంగా చాటేందుకు...

    Dr. Jai Yalamanchili : జగన్ విశాఖ రిషికొండ జగన్ విలాసాలపై ముందే చెప్పిన జై గారు

    Dr. Jai Yalamanchili : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం...