38 C
India
Sunday, May 12, 2024
More

    OTT Releases This Week : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే !

    Date:

    OTT Releases This Week :

    శుక్రవారం థియేటర్లకు జాతర లాగే సోమవారం ఓటీటీల జాతర మొదలవుతుంది. అన్ని భాషలకు సంబంధించి ఆయా స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారాలపై రిలీజ్ అవుతుంటాయి. ప్రతీ వారం థియేటర్లలో సినిమాలు వచ్చినా.. ఈ మధ్య ప్రేక్షకులు ఓటీటీపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే స్ట్రీమింగ్ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ ముందుకు వస్తుంది. వినూత్న చిత్రలు, వెబ్ సిరిస్ లతో కుర్చీలకు కట్టి పడేస్తుంది. ఈ వారం ఓటీటీ రిలీజ్ పై ఒక లుక్కేద్దాం.

    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌
    నెట్‌ ఫ్లిక్స్‌..
    స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్) 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
    షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5వ తేదీ..
    ఇన్ఫమీ (హాలీవుడ్) సెప్టెంబర్ 6వ తేదీ..
    టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 7వ తేదీ..
    కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3) సెప్టెంబరు 7వ తేదీ..
    వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 7వ తేదీ..
    వాట్ ఇఫ్ (హాలీవుడ్) సెప్టెంబర్ 7వ తేదీ..
    సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    అమెజాన్‌ ప్రైమ్‌..
    వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
    లక్కీ గౌ (హిందీ) సెప్టెంబరు 6వ తేదీ..
    జైలర్ (తెలుగు) సెప్టెంబర్ 7వ తేదీ..
    సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌..
    ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    ఆహా..
    లవ్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    లయన్స్‌ గేట్‌ ప్లే..
    ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    బుక్‌ మై షో..
    లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    హైరిచ్‌..
    ఉరు (మలయాళం) సెప్టెంబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    ఆపిల్‌ టీవీ ప్లస్‌..
    ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Heroes Fight : ఇయర్ ఎండ్ లో సింగర్, యాంకర్ కొడుకుల ఢీ..

    New Heroes Fight : ఇండస్ట్రీలోకి ఇద్దరు కొత్త నటులు ఎంట్రీ...

    Salaar Vs Dunki : సలార్, డంకీ కంపారిజన్.. బాలీవుడ్ మీడియా ఎక్స్ ట్రాలు!

    Salaar Vs Dunki : క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో...

    Salaar and Dunki : ‘సలార్’తో హిట్టా?.. ‘డంకీ’తో హ్యాట్రిక్కా?.. క్రిస్మస్ ఫైట్ లో బాక్సాఫీస్ బాద్ షా ఎవరో..

    Salaar and Dunki : ఈసారి సంక్రాంత్రికి ముందే భారీ సినిమాలు...

    Sankranti Movies : సంక్రాంతికి క్లాష్ అవుతున్న భారీ సినిమాలు.. థియేటర్లు సమకూర్చేదెవరు?

    Sankranti Movies : గతంలో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి క్లాషెస్...