38.1 C
India
Sunday, May 19, 2024
More

    Chiru Leaks : చిరు లీక్స్.. నిజంగానే తెలియదంటున్న యూనిట్

    Date:

    chiranjeevi
    chiranjeevi

    Chiru Leaks :

    వీకీ లీక్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ ‘చిరు లీక్స్’ ఏంటని? అందరికీ సందేహం కలుగుతుంది కదా? నిజమేనండి చిరు లీక్స్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం. ఆచార్య సినిమా గురించి ‘చిరు లీక్స్’ బాగా ఫేమస్ అయ్యింది. స్టేజీపై ఆ సినిమా టైటిల్ ను ఆయన రివీల్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రజెంట్ ‘భోళా శంకర్’ వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంది.

    ఇక భోళా శంకర్ కు సంబంధించి అంతా స్క్రిప్ట్ అనుకుంటున్నారు. కానీ యూనిట్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. చిరంజీవి లీక్ చేసిన కంటెంట్ గురించి తమకు తెలియదనే మేకర్స్ చెప్తున్నారు. ‘పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేసే సన్నివేశాన్ని చిరంజీవి కావాలనే లీక్ చేశారు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు.  చిరంజీవినే ఎడిటర్ కు చెప్పి దగ్గరుండి చేయించుకున్నారట. నాకు తెలిస్తే గొడవ అవుతుందేమో అని అంటూనే, ఏం పరవాలేదు లీక్ చేసెయ్ అని వదిలేశారు.’

    దర్శకుడు మెహర్ రమేశ్ రియాక్షన్ ఇది. లీక్స్ విషయంలో చిరంజీవి, ఆయన పరిధిలో ఉన్నది చేశారని, యూనిట్ లో ఎవ్వరికీ దీనిపై సమాచారం లేదని అంటున్నాడు. అటు తమన్నా, సుశాంత్ ఇదే విషయం చెబుతున్నారు. విదేశాల్లో ఆన్ లొకేషన్ విజువల్స్ తనకు తెలియకుండా చిత్రీకరించి లీక్ చేశారని తమన్న చెప్పింది. ఇక ‘జాం జాం జజ్జనక’ సాంగ్ కు సంబంధించి సెట్ హైలెట్ అని సుశాంత్ కొన్ని ఫొటోలు తీసుకుంటే అక్కడే ఉన్న మెగాస్టార్ వారించారట. ఆ సెట్ చాలా కాలకం అని అవి బయటకు పోవద్దని సూచించారట. దీన్నిపక్కన పెడితే కొన్ని రోజులకు చిరంజీవి వీడియో లీక్ చేశారని చెప్పుకొచ్చాడు సుశాంత్.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...