35.9 C
India
Saturday, May 11, 2024
More

    OTT : ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలు ఇవే..!

    Date:

    OTT : ప్రతీ శుక్రవారం థియేటర్స్ లో ఓటిటి ప్లాట్ ఫామ్ లలో కొత్త కొత్త సినిమాలు అలరించడానికి వస్తూనే ఉంటాయి.. మరి ఈ వారం కూడా థియేటర్స్ లో ఓటిటి లో ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త సినిమాలు రాబోతున్నాయి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
    ఖుషి : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
    నా.. నీ.. ప్రేమకథ : ఆముద శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.. కారుణ్య చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
    ఇక వీటితో పాటు ఓటిటిలో కూడా రిలీజ్ కాబోతున్నాయి.. ”ది వీల్ ఆఫ్ టైం” అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 1న రాబోతుంది.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక స్కామ్ 2003 సిరీస్ కూడా అదే రోజు సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మరో సిరీస్ డీడీ రిటర్న్స్ జీ5లో సెప్టెంబర్ 1న స్త్రీమింగ్ కానుంది.
    వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఒకేసారి 5 సిరీస్ లు రాబోతున్నాయి.. ఎలోన్ ఆగస్టు 30న, చూజ్ లవ్ ఆగస్టు 31, వన్ పీస్ ఆగస్టు 31, ఫ్రైడే నైట్ ప్లాన్ సెప్టెంబర్ 1, హ్యాపీ ఎండింగ్ కూడా సెప్టెంబర్ 1నే స్ట్రీమింగ్ కానున్నాయి.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు సరికొత్త ప్రయోజనం.. ఏంటో తెలుసా..?

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు...

    18 Movies In OTT : ఓటిటిలో ఒక్కరోజే 18 సినిమాలు.. ఈ వారం మూవీ లవర్స్ కు పండగే..

    18 Movies In OTT : ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత...