29.3 C
India
Wednesday, June 26, 2024
More

    T20 World Cup 2024 : సెమీ ఫైనల్ కు చేరు జట్లు ఇవే..

    Date:

    T20 World Cup 2024 
    T20 World Cup 2024 

    T20 World Cup 2024  : టీ 20 ప్రపంచ కప్ 2024 సూపర్ -8 లో చేరిన జట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇక పోరు మాత్రమే మిగిలి ఉంది.  భారత్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ గ్రూప్‌ -1లో చేరగా, గ్రూప్‌ 2లో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్‌ జట్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి సూపర్- 8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.  అనూహ్యంగా సూపర్ -8లో చేరాయి. ఇప్పుడు సూపర్ 8లో  అసలైన ఆటకు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టును అమెరికా ఓడించగా, ఆఫ్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. అయితే, చాలా మంది క్రికెట్ విశ్లేషకులు ఆఫ్ఘనిస్తాన్‌  సెమీ-ఫైనల్‌కు చేరుతుందని అంచానా వేస్తున్నారు.

    సెమీ ఫైనల్ లో ఫేవరెట్ గా భారత్
    ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్ చేరితే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్ జట్లలో ఏదో ఒక జట్టు నిష్క్రమించడం ఖాయం. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఆఫ్ఘనిస్తాన్‌ను సెమీ-ఫైనల్‌కు వెళ్తుందని తన అభిప్రాయానన్ని వెల్లడించారు. ఈ జట్టు గ్రూప్ దశలో పటిష్టమైన ఆటతీరుతో తన అంచనాను నిజం చేసిందని  చెప్పుకొచ్చారు. చివరి నాలుగు జట్లలో ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా లేదా భారత్‌ను ఓడించాలి. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, ప్రపంచంలోని 10 మంది దిగ్గజ క్రికెటర్లు 4-4 సెమీ-ఫైనల్‌కు పోటీదారులను ప్రకటించారు.

     ఆఫ్ఘనిస్తాన్‌పై లారా పందెం  
    అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, సునీల్ గవాస్కర్, ఎస్ శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, బ్రియాన్ లారా, పాల్ కాలింగ్‌వుడ్,  క్రిస్ మోరిస్‌..  వీరంతా భారత్‌ను సెమీ-ఫైనల్‌కు చేరుతుందని నమ్ముతున్నారు. వారిలో 8 మంది ఇంగ్లండ్‌,  ఏడుగురు ఆస్ట్రేలియాకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు. కాగా బ్రియాన్ లారా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్‌ సెమీ-ఫైనల్‌కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నలుగురు  దక్షిణాఫ్రికాను ఫైనల్ 4కి కాంపిటేటర్ అని అభిప్రాయ పడుతున్నారు. నలుగురు మాజీ క్రికెటర్లు వెస్టిండీస్‌ను సెమీ ఫైనల్ కు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    Rohit Sharma : రోహిత్ శర్మ భీకర ఇన్సింగ్స్.. రికార్డులు బద్దలు

    Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో...

    England Vs America : అమెరికాను చిత్తు చేసిన ఇంగ్లాండ్..  

    England Vs America : ఇంగ్లండ్ తన టైటిల్‌ను కాపాడుకునే దిశగా...