38.1 C
India
Sunday, May 19, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

     Rasi image
    Rasi image

    Horoscope మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. సుబ్రహ్మహణ్య స్వామిని కొలవడం మంచిది.

    వృషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి మంచి కాలం. చేసే పనుల్లో ప్రశంసలు వస్తాయి. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇష్టదేవతను తలుచుకుంటే మంచిది.

    కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గోవింద నామాలు స్మరిస్తే లాభాలుంటాయి.

    సింహ రాశి వారికి చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దుర్గారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    కన్య రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. నవగ్రహ ఆరాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి మంచి కాలం. ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీ అష్తోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి సమయం. ఎవరితోనూ వాదానికి దిగొద్దు. ఇష్టదేవతా స్మరణ చాలా మంచి జరిగేలా చేస్తుంది.

    ధనస్సు రాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మకర రాశి వారు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి

    కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.

    మీన రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడాలి. భయం దరిచేరనీయొద్దు. నవగ్రహ ధ్యాన శ్లోకం  చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    October 10th Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది....