25.2 C
India
Monday, July 1, 2024
More

    ముఖేష్ అంబానీ కొడుకు ఎంగేజ్ మెంట్

    Date:

    Mukesh Ambani son engagement
    Mukesh Ambani son engagement

    భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ – నీతా అంబానీ దంపతుల కుమారుడు ” అనంత్ అంబానీ ” ఎంగేజ్ మెంట్ రాధిక మర్చంట్ తో జరిగింది. రాజస్థాన్ లోని శ్రీనాథ్ ఆలయంలో అంబానీ కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ నిశ్చితార్థం జరిగింది. షైలా – వీరేన్ మర్చంట్ ల కుమార్తె ” రాధిక ”. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంది రాధిక.

    ఇక అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ లో ఉన్నత చదువులు చదివారు. రిలయన్స్ లో అలాగే జియో సంస్థల్లో వివిధ హోదాలలో పనిచేసారు. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అనంత్ – రాధిక ల ప్రేమ కు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ( డిసెంబర్ 29 న ) వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే అనంత్ – రాధిక ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది. 

    Share post:

    More like this
    Related

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ...

    AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా...

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Viral News : నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే బిడ్డను కంటా..

    Viral News : ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర..ఒక్కో వ్యధ.. పేదవాడికి కడుపునిండాలనే...

    Corporates : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఒరిగిందేమిటి? అంతా కార్పొరేట్లకే దొచిపెట్టాక?

    Corporates : భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇక్కడ ఎన్నికలంటే ఓ...