24 C
India
Saturday, September 12, 2026
More

    హైదరాబాద్ అమ్మాయిని ప్రేమిస్తున్న అడవి శేష్

    Date:

    తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తున్న హీరోలలో అడవి శేష్ ఒకరు. తాజాగా ఈ హీరో ఓ హైదరాబాద్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రకటించాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు ? అన్నది మాత్రం వెల్లడించలేదు.

    ఎందుకంటే ఆమె పేరు వెల్లడించడానికి నాకు అనుమతి లేదు……. ఆమె అనుమతి తీసుకున్న తర్వాత ఆమె పేరు చెబుతాను అంటూ సదరు యువతికి గౌరవాన్ని ఇస్తున్నాడు. అయితే ప్రేమలో ఉన్న విషయం వెల్లడించినప్పుడు ఆమె పేరు చెబితే నష్టం ఏముంది అంటూ నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. 

    2002 లో సొంతం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అడవి శేష్ ఆ తర్వాత చాలాకాలం తర్వాత కర్మ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. 2011 లో వచ్చిన ” పంజా ” చిత్రంతోనే అడవి శేష్ కు గుర్తింపు లభించింది ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.

    పంజా చిత్రంలో నెగెటివ్ క్యారెక్టర్ పోషించిన అడవి శేష్ చాలాకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కట్ చేస్తే ……. క్షణం , గూఢచారి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడేమో సూపర్ స్టార్  మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ప్రొడక్షన్ హౌజ్ లో ఏకంగా ” మేజర్ ” అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Decoit Title Teaser : ‘డెకాయిట్’ టైటిల్ టీజర్: అడవి శేషు, శ్రుతి అదిరిపోయే సీన్స్..

    Decoit Title Teaser : అడివి శేషు అంటే విలక్షణ కథ,...

    Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట పెళ్లి బాజాలు.. సూపర్ ట్విస్ట్.

      Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట త్వరలో పెళ్లి...

    Adivi Sesh Meets : అడవి శేషును సన్మానించిన యూపీ సీఎం

    Adivi Sesh Meets Up CM Yogi Aditynath : యూపీ...

    గూఢచారి 2 కు రంగం సిద్ధం

    అడవి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం గూఢచారి. ఈ...