41.7 C
India
Thursday, May 14, 2026
More

    Adivi Sesh Meets : అడవి శేషును సన్మానించిన యూపీ సీఎం

    Date:

    adivi sesh meets Up CM Yogi aditynath
    adivi sesh meets Up CM Yogi aditynath

    Adivi Sesh Meets Up CM Yogi Aditynath : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలుగు హీరో అడవి శేషును ఘనంగా సన్మానించారు. అదేంటి అడవి శేషు యూపీ సీఎంను కలవడమేంటి అనుకుంటున్నారా..? ఆదిత్యనాథ్ తెలుగు సినిమాలు చూస్తారని మీకు ఏమైనా అనుమానం వస్తున్నదా.. లేదండోయ్. నిరాడంబర జీవితం గడిపే యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అడవి శేషును తన నివాస గృహానికి పిలిపించుకున్నారు. ప్రస్తుతం దేశంలో భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు తెలుగు హీరోతో ఏం పని అనుకుంటున్నారా.. అయితే చదివేయండి

    విషయం ఏంటంటే..

    అడవి శేషు ఇటీవల మేజర్ అనే సినిమాలో నటించారు. మేజర్ ఉన్ని  కృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా లో విజయవంతమైంది. కాగా ఇదే సినిమాను ఇటీవల అన్ని భాషల్లో విడుదల చేశారు. మంచి టాక్ వచ్చింది. ఇది తెలుసుకున్న యూపీ సీఎం మేజర్ చిత్రబృందాన్ని తన వద్దకు పిలిపించుకున్నారు. ఒక సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా కావడంతో యోగి అభినందించారు. గొప్ప సినిమాను దేశానికి అందించారని కొనియాడారు. డైరెక్టర్, హీరో ను సత్కరించారు.

    యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్య మంత్రి అయ్యాక యూపీ లో ఎన్నో మార్పులు చేస్తు్న్నారు. రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో ఏరిపారేస్తున్నారు.  ప్రస్తుతం దేశంలో శక్తివంతమైన నాయకుల్లో యోగి ఆదిత్యనాథ్ టాప్ లో కొనసాగుతున్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు చేరువవుతున్నారు. ఆయన రెండో సారి అధికారంలోకి వచ్చారంటేనే ప్రజలకు ఆయనపై ఉన్న ఆదరణ తెలిసిపోతున్నది. అయితే ఇంత చక్కటి సినిమా తీసిన శేషును మన తెలుగు రాష్ర్టాల సీఎంలు గుర్తించకపోవడం సరికాదంటూ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Decoit Title Teaser : ‘డెకాయిట్’ టైటిల్ టీజర్: అడవి శేషు, శ్రుతి అదిరిపోయే సీన్స్..

    Decoit Title Teaser : అడివి శేషు అంటే విలక్షణ కథ,...

    Traffic Challans : యూపీలో ట్రాఫిక్ చలాన్లు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న యోగీ సర్కార్

    Traffic challans : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని...

    Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట పెళ్లి బాజాలు.. సూపర్ ట్విస్ట్.

      Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట త్వరలో పెళ్లి...

    Yogi gift : స్థానిక సంస్థలకు యోగి గిఫ్ట్.. ఏంటంటే!

    Yogi gift : యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన యోగి పాలనలో...