31 C
India
Thursday, May 16, 2024
More

    ‘విరూపాక్ష’కు దారుణమైన కలెక్షన్స్.. ఎక్కడంటే?

    Date:

    collections of virupaksha movie
    collections, virupaksha 
    Virupaksha collections : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”విరూపాక్ష”.. ఈ సినిమా గత రెండు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంది.. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అవ్వగా మొదటి రోజు నుండే మంచి మౌత్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.
    అయితే మొదటి రెండు వారాలు పోటీగా మరో సినిమా లేకపోవడంతో తన సందడి కొనసాగించింది. ఈ సినిమా మూడవ వారంలో తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసారు.. అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది కానీ మిగతా భాషల్లో ఆకట్టు కోలేక తేలిపోయింది.సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.25 కోట్ల వద్ద క్లోజ్ అయ్యింది.. ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ అవ్వగా రెండు వారాల్లోనే రూ.56 కోట్ల రూపాయలను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.
    అయితే మూడవ వారంలో అంతగా రాణించలేక పోయింది. తెలుగులో మాత్రమే కాకుండ మూడవ వారంలో మిగతా భాషల్లో రిలీజ్ చేసారు. అక్కడ అయితే ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది. హిందీలో 23 లక్షలు, తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ మరింత దెబ్బ కొట్టడంతో కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక 15 లక్షలు మాత్రమే రాబట్టింది. మరి ఈ కలెక్షన్స్ తో మిగతా భాషల్లో విరూపాక్ష సర్దుకోవడం ఖాయం.. మొత్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 47 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samuthirakani : ‘బ్రో’ టైటిల్ ఇది కాదు.. సముద్రఖని సంచలన విషయాలు

    Samuthirakani పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమానంగా చూసుకుంటూ...

    Baby : ‘బేబీ’ సక్సెస్ మీట్ నా.. లేదంటే చిరు అభినందన సభనా?

    Baby ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రిలీజ్ తర్వాత ఎన్నో...

    BRO : 12 రోజులు కోమాలో ఉన్నా.. కళ్యాణ్ మామ ఒకటే చెప్పేవారు.. సాయి తేజ్ ఎమోషనల్!

    BRO  పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా...