32.3 C
India
Thursday, May 16, 2024
More

    ఈ లక్షణాలు కనిపిస్తే మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నట్లే?

    Date:

    boost immune system
    boost immune system
    మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. దీని కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైతే మనకు రోగాలు రావడం సహజం. దీని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. మన శరీరాన్ని బలంగా ఉంచే రోగ నిరోధక వ్యవస్థ సరిగి పనిచేయకపోతే మన శరీర భాగాలు కూడా పనిచేయవు. ఫలితంగా మనకు కొన్ని రకాల సమస్యలు రావడం ఖాయం.

    మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటే తరచుగా మనకు జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారిందని అర్థం చేసుకోవాలి. ఏదైనా గాయం అయితే అది త్వరగా మానకపోతే మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తిందని తెలుసుకోవాలి. ఇలా మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలి.

    చెవుల్లో ఇన్ఫెక్షన్ కూడా మన రోగ నిరోధక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. తరచుగా కడుపు నొప్పి బాధిస్తుంటే కూడా రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం లేదని గ్రహించుకోవాలి. ఒత్తిడికి గురవుతుంటే కూడా మనకు అనుమానం వస్తుంది. మన శారీరక వ్యవస్థ మందగించిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ లక్షణాలు మనలో కనిపిస్తే జాగ్రత్తలు తీసుకుంటే సరి.

    దీన్ని దూరం చేసుకోవాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. శారీరక శ్రమ చేయాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. ఫలితంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని గ్రహించుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RMPs : ఆర్ఎంపి లు అర్హత లేకుండా వైద్యం చేయొద్దు: వైద్య ఆరోగ్యశాఖ..

    RMPs : ఆర్ఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ...

    Menopause : మెనోపాజ్ లక్షణాలు ఇవే

    Menopause : స్త్రీలకు రుతుక్రమం సాధారణం. అది ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు....

    Insomnia : నిద్రలేమి లక్షణాలేంటో తెలుసా?

    Insomnia : మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    Heart Attack: గుండెపోటు లక్షణాలేంటో తెలుసా?

    Heart attack :ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారిపోయింది. మన ఆహార...