34.1 C
India
Monday, April 29, 2024
More

    RMPs : ఆర్ఎంపి లు అర్హత లేకుండా వైద్యం చేయొద్దు: వైద్య ఆరోగ్యశాఖ..

    Date:

    RMPs
    RMPs Treatment

    RMPs : ఆర్ఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది.

     రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం, ఇంజక్షన్ వేయడం, సెలైన్ ఎక్కించడం, అబార్షన్లు, కాన్పులు చేయడం, ప్రిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూ డదని అధికారులు తెలిపారు. సూచిక బోర్డ్ లపై ప్రధమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలని సూచించారు.

    ఇటీవల కాలంలో ఆర్ఎంపీలు కాన్పులు చేయడం సర్జరీలు చేయడం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలా చేసేవారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    వైద్యులు లాగా సర్జరీ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ప్రాథమిక చికిత్స చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పేరు కంటే ముం దు డాక్టర్ అనే పదం కూడా తొలగించాలని వారు ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు.

    Share post:

    More like this
    Related

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Serial Death: చిట్టంపాడు గ్రామంలో వరుస మరణాలు.. వైధ్యం అందడం లేదని గ్రామస్థుల ఆవేధన

      తూరుపు కొండల్లో ఉదయించే సూరీడా అంటూ డీజే సాంగ్స్.. సౌండ్స్ తో...

    ఈ లక్షణాలు కనిపిస్తే మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నట్లే?

    మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి....