Pooja Hegde పూజాహెగ్డే ఇప్పుడు ముంబై వీధుల్లో సందడి చేస్తోంది. బాలీవుడ్ కు వెళ్లిపోయాక అక్కడే బిజీ అయిపోయింది. వరుసగా సినిమా ఛాన్సులు పడుతూ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది ఈ భామ. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ ఆమెకు మాత్రం బలీవుడ్ మీదనే మోజు ఉన్నట్టుంది.
అందుకే అక్కడకు వెళ్లిపోయింది. ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి వారి సరసన అవకాశాలు పడుతోంది ఈ హాట్ బ్యూటీ. ఆమె ప్రయత్నాలు బాగానే సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి ఆమె గతంలోనే బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంది. కానీ అప్పుడు అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది.
అనుకోకుండా వచ్చిన మహర్షి సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాని తర్వాత వరుసగా స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్సులు ఇచ్చారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో ఊపేసిన ఈ భామ బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది.
ఇక వీలు కుదిరినప్పుడల్లా తన అందాలతో అల్లాడించేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె తన నడుము ఒంపులు మొత్తం చూపించేసింది. లెహంగాలో తన ఎద పరువాలను కూడా బాగానే పరిచేస్తోంది. ఇలా టాప్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. పూజాహెగ్డే ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
View this post on Instagram