Guess Actress : ఆ రెండు కళ్ళు చూడాలంటే మరో రెండు కళ్ళు కూడా చాలవు. చంద్రబింబం లాంటి ఆ మోము చూడాలంటే వెన్నెలమ్మ వెలుతురు సరిపోదు. మరొకరు అసూయ పడేంత అందం. మత్తెకించే ఆ సొంపులు. ఆమె అందాన్ని చూడాలంటే రెండు కన్నులు మూయకుండా ఏకధాటిగా చూసినా తనివి తీరదు. ఇంతగా అందాలు ఒలకబోస్తూ యువతను తన అందంతో ఆకట్టుకుంటున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?. ఇంతకూ ఆమెను గుర్తుపట్టినారా. ఎప్పుడో చిన్న పిల్ల గా చూసిన వారికి ఇప్పుడు బోలెడన్ని అందాలను కలగలుపుకొని మత్తెకించే విదంగా తయారైన ఆ అందాల భామ ఎవరని ఆలోచిస్తున్నారా ?. ఫొటోలో చిలిపిగా నవ్వుతోంది. ఇప్పుడు మత్తెక్కిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆ భామ కుర్రకారులను మాయ చేసేసింది. ఒకే ఒక్క సినిమాతో యువతను తన బుట్టలో వేసుకొంది. మొదటి సినిమాతోనే ప్రత్యేక నటిగా గుర్తింపు పొందింది. తన నటనతో అటు ప్రేక్షకులను, ఇటు అభిమానులను ఆకట్టుకొంది.
ఎప్పుడో చూసిన ఆ సొట్టబుగ్గల చిన్నదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే. ఇటీవలనే అమ్మాయిల మనసు దోచుకునే నాగార్జున సరసన నటించింది. నటనతో మెప్పించింది. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకొంది. కానీ వసూళ్లను రాబట్టలేక పోయింది. ఆ ముద్దుగుమ్మకు మాత్రం అదనపు బూస్ట్ అయ్యింది. ఇంతకూ ఆ అందాల భామ ఎవరంటే కన్నడం లో మత్తెక్కిస్తున్న ఆషికా రంగనాథ్.
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తన అందాలతో సందడి చేస్తూ అభిమానులకు ఆకట్టుకొంటోంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో కొత్త భామలు ఆకట్టుకుంటున్నప్పటికీ, ఈ కన్నడ ముద్దుగుమ్మ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొంది.
ఈ కన్నడ అందాల భామ ఆషిక రంగనాథ్ అమిగోష్ సినిమాతో వెండితెరపై మొదటి సారి ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఆ సినిమాతో అందరి కే అంటే ముందు వరుసలో కన్నడ పరిశ్రమలో నిలబడింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి ముందరికె అవకాశాలు వరుస కట్టాయి.
తన కంటే సీనియర్ల ఉన్నప్పటికి కన్నడంలో దూకుడు పెంచింది. దింతో నాగార్జున తో నా సామి రంగ లో అవకాశం దక్కింది. తెలుగులో కూడా తనకు ఇక ఎదురులేదని చాటిచెప్పింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోంది. విశ్వంభర్ లో కూడా ఆ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గంతులు వేయనున్నట్టు సినీ పరిశ్రమలో జోరుగా ముచ్చట జరుగుతోంది.
View this post on Instagram