28.8 C
India
Thursday, June 27, 2024
More

    SI Bhavani Sen : కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ డిస్మిస్

    Date:

    SI Bhavani Sen
    SI Bhavani Sen

    SI Bhavani Sen : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎస్ఐ భవానీసేన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

    కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెట్టి తనపై లైంగిక దాడి చేశారని ఊ10ఆరోపిస్తూ అదే ఠాణాలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ జూన్ 18న రాత్రి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకి ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు నిన్న అర్ధరాత్రి ఎస్ఐ భవానీ సేన్ ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అతని దగ్గరి నుంచి సర్వీస్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకొని డిస్మిస్ చేశారు. 311 ఆర్టికల్ ప్రకారం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    భవానీ సేన్ నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని, నాకేం కాదు. ఇలా చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది స్థాయి సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని బెదిరింపులు తట్టుకోలేక ఆ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఏఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు తెలిసింది.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    KCR : విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

    KCR : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

    Pocharam Srinivas : బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత ఔట్.. కాంగ్రెస్ గూటికి మాజీ స్పీకర్

    Pocharam Srinivas : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్...