28 C
India
Saturday, July 6, 2024
More

    ARCHANA RAO:ఫోర్బ్స్ మెచ్చిన లేడీ బాస్

    Date:

    ఫోర్బ్స్ మెచ్చిన లేడీ బాస్ మన అర్చనా రావ్. మైసూర్ లో ఉన్నత చదువులు చదివిన అర్చనా రావ్ ఆస్ట్రేలియాకు చెందిన అట్లాషియన్ సంస్థలో సీఐఓ (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ) గా పనిచేస్తోంది. తాజాగా ఫోర్బ్స్ 2022 జాబితా విడుదల చేయగా అందులో అర్చనా రావ్ కు కూడా స్థానం లభించింది. అర్చన గత 20 ఏళ్లుగా టెక్ రంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    వినియోగదారులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వాళ్లతో చర్చిస్తూ సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు అర్చన దాంతో అర్చన కోసమే సీఐఓ పోస్ట్ క్రియేట్ చేసారు. ఒక సంస్థ ఆమె కోసం కొత్త పోస్ట్ క్రియేట్ చేసిందంటే ఆమె పని తీరు ఏ లెవల్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే పలువురు భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ హోదాలలో పనిచేస్తూ భారతదేశానికి గౌరవాన్ని తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడా జాబితాలో అర్చనా రావ్ కూడా చేరారు. 

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related