35.3 C
India
Sunday, May 12, 2024
More

    Poonam Bajwa Glamorous : పూనమ్ బజ్వా గ్లామరస్ విందు.. థైస్, ఎద అందాలతో కుర్రకారుకు కవ్వింపు!

    Date:

    Poonam Bajwa Glamorous
    Poonam Bajwa Glamorous

    Poonam Bajwa glamorous : కాలం మారిపోయింది. ఒకప్పుడు భామల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.. కానీ ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సినిమాలు మాత్రమే కాదు.. సోషల్ మీడియాను ఫాలో అయితే అంతకు మించి అందాల విందు ఖాయం.. దీంతో యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు..

    మరి అందం, హాట్ ఎక్స్పోజ్ చూపిస్తున్న కూడా పట్టించుకోని ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది అని చెప్పాలి.. పూనమ్ కు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం లేదు అనే టాక్ ఉంది.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది.

    మరి ఈమె కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తుంటుంది.. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది..

    తొడల అందాలను హైలెట్ గా చూపిస్తూ క్లివేజ్ షోతో కూడా కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. కుర్రకారును ఓ రేంజ్ లో కవ్విస్తున్న ఈ భామ గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..

    Video Link : పునమ్ బజ్వా లెటేస్ట్ వీడియో..

    Share post:

    More like this
    Related

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwa Bikini : పూనమ్ బజ్వా బికినీ ట్రీట్.. తడిసిన అందాల్లో అదిరింది..

    Poonam Bajwa Bikini : సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల విందుకు...

    Poonam Bajwa Hot : విప్పి చూపిస్తున్న పూనమ్ బజ్వా.. బ్లాక్ లో యమ హాట్ గురూ!

    Poonam Bajwa Hot : పరిస్థితులకు తగ్గట్టుగా హీరోయిన్స్ లో మార్పు వస్తుంది....

    పడుకుని మరీ అందాలను ఆరబోస్తున్న పూనమ్ బజ్వా.. పిక్స్ వైరల్!

    Poonam Bajwa : పరిస్థితులు మారుతున్నాయి.. అందుకే హీరోయిన్లు విషయంలో కూడా...