41.9 C
India
Saturday, May 25, 2024
More

    Vidya Balan. : అయ్యో విద్యా బాలన్ …. 5 స్టార్ హోటల్ ముందు బెగ్గర్ గా మారిపోయింది…

    Date:

    Vidya Balan. :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో విద్యా బాలన్ ఒకరు.. ఈమె సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.. అలాగే కొన్ని సినిమాలతో సంచలనం కూడా క్రియేట్ చేసింది..
    మరి ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ సినిమాల ద్వారా బాగానే వెనకేసింది. కోట్లు సంపాదించి ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది.. అయితే అలాంటి విద్యాబాలన్ బెగ్గర్ గా మారింది.. ఎందుకు ఏంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాల్సిందే..
    తాజాగా విద్యాబాలన్ నీయత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. తాను గతంలో ఒక సారి బెగ్గర్ గా నటించానని తెలిపింది. ఐఎంజి అనే భారతీయ సంగీతం బృందం తరపున ప్రతీ ఏడాది కచేరీలు చేస్తారు.. ఈ ప్రోగ్రాం మూడు రోజులు ఉంటుంది.
    దీనికి తాను కూడా వాలంటీర్ గా పని చేసానని.. అయితే ఒకసారి ఒక ఛాలెంజ్ రావడంతో బెగ్గర్ గా నటించాను అని తెలిపారు. ఆమెను ఒక కాఫీ షాప్ కు వెళ్లి భోజనం కావాలని తలుపు తట్టమని చెప్పగా సరే అని నేను వెళ్ళాను.. అలా డోర్ కొడితే ఎలా చిరాకు పడతారో తెలుసుగా.. వారు నన్ను చూసి అలాగే చిరాకు పడ్డారు.. ప్లీజ్ ఆకలిగా ఉంది నిన్నటి నుండి ఏమీ తినలేదు అని డోర్ కొడుతూనే ఉన్నాను.. చివరకు ఈ పందెంలో నేను గెలిచాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    AP Politics : ఏపీ ప్రజలకు వైసీపీ అంటే ఇష్టం లేదు  

    AP Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముగిసింది. బరిలో...

    Sithakka : మంత్రి పదవి నుంచి సీతక్క తొలగింపు? కారణమిదేనా

    Sithakka : మంత్రి పదవి నుంచి సీతక్కను తొలగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి....

    Ex-Minister Botsa Satya Narayana : ఆ జిల్లా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మాజీ మంత్రి బొత్స విశ్వాసం

    Ex-Minister Botsa Satya Narayana : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి....

    Beer : వామ్మో ఆ రాష్ట్రంలో బీర్లు ఇంత తాగుతున్నారా?

    Beer : పైన ఎండ పెరుగుతున్నా కొద్దీ.. కడుపులోకి చల్లని బీర్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vidya Balan : అతడిని చూడగానే కామం పుట్టింది.. బరితెగించిన విద్యాబాలన్..!

    Vidya Balan : సాధారణంగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ...

    విద్యాబాలన్ న్యూడ్ ఫోటో షూట్ కలకలం : నెటిజన్స్ ఫైర్

    హాట్ భామ విద్యాబాలన్ 44 ఏళ్ల వయసు దాటినప్పటికీ భారీ అందాలను...

    అవార్డుల వేడుకలో అందాల జాతర చేసిన విద్యాబాలన్

    దాదాసాహెబ్ అవార్డుల వేడుకలో అందాల జాతర చేసి వార్తల్లో నిలిచింది హాట్...

    THE DIRTY PICTURE- VIDYA BALAN: ద డర్టీ పిక్చర్ కు సీక్వెల్ ?

    విద్యాబాలన్ హీరోయిన్ గా మిలన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''...