28.9 C
India
Monday, May 13, 2024
More

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Date:

    Dried Fish
    Dried Fish

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతకుముందు విచ్చలవిడిగా తిన్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా పోయేవి. డయాబెటిస్ వచ్చాక డైట్ తీసుకోవడంలో కచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. ఎలా పడితే అలా తినడం శ్రేయస్కరం కాదు. మనం తినకూడినవే తినాలి. తినకూడనివి ముట్టుకుంటే ప్రమాదమే.

    పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే మంచి బలంగా ఉంటుంది. ఉసిరి, బత్తాయిలు, విటమిన్ ఏ, అవిసె, గుమ్మడి గింజలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీర భాగాలను రోజు శుభ్రం చేసుకోవాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా తడిగా ఉంటే ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అందుకే జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు ముప్పులేకుండా ఉంటుంది.

    వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మూడు నుంచి ఆరు నెలలకొకసారి హెచ్ బీఏ1సీ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఇది 56-6 శాతం లోపు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇలా షుగర్ ను ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంచుకుంటేనే సురక్షితం. ఇలా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటే దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి.

    షుగర్ వచ్చిందంటే గాబరా పడిపోకుండా నిదానంగా జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఉపద్రవాలు రాకుండా చూసుకోవాలి. డైట్ తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. కొందరు షుగర్ వచ్చిందంటే ఇక ఏదో జరిగిపోయినట్లు భయపడుతుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. జాగ్రత్తలు తీసుకుంటుంటే డయాబెటిస్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

    షుగర్ ఉన్న వాళ్లు ఎండు చేపలు తినకూడదు. కానీ చాలా మంది పట్టించుకోరు. మధుమేహం ఉన్న వారు ఎండు చేపలు తింటే శరీరానికి ఇబ్బందులు ఉంటాయి. పచ్చి చేపలు తినొచ్చు. ఎండు చేపలు ముట్టుకోకూడదు. ఈ విషయం వైద్యులు కూడా చెబుతారు. అందుకే ఎండు చేపలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని గుర్తుంచుకుని వాటిని తినకుండా ఉండాలి.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Stop Hair Loss : జుట్టు రాలడం ఆపడానికి ఈ టిప్స్ పాటించండి

    Stop Hair Loss : ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య...