26.3 C
India
Thursday, July 4, 2024
More

    Vastu Tips : భార్య భర్తకు ఎడమ వైపే ఎందుకు పడుకోవాలో తెలుసా?

    Date:

    Vastu Tips :

    భార్యాభర్తల బంధంలో సంతోషాలు వెల్లివిరియాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంసారంలో కలతలు రాకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించి తీరాలి. వాస్తు ప్రకారం భార్యాభర్తలు ఎలా పడుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పెళ్లయిన తరువాత భార్య భర్తకు ఎటు వైపు పడుకోవాలనే దానిపై చాలా మందికి తెలియదు. దీంతో కష్టాలు వస్తాయి. భార్య ఎప్పుడు కూడా భర్తకు ఎడమ వైపు పడుకుంటే మంచిది.

    దీనికి ఆయుర్వేదంలో కూడా అర్థం ఉంది. భార్య భర్తకు ఎడమ వైపు పడుకుంటే అన్ని భాగాలు మెరుగుగా పనిచేస్తాయి. ఆమె నోటి ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీలకు గురక పెట్టే అలవాటు ఉంటే కచ్చితంగా ఎడమ వైపు మాత్రమే పడుకోవాలి. దీంతో నాసిక రంధ్రం మార్గం ఓపెన్ గా ఉంటుంది. దీని వల్ల గురక సమస్య పోతుంది. భార్య భర్తకు ఎడమ వైపు పడుకుంటేనే ఆరోగ్యం మెరుగవుతుంది.

    మహిళల గుండె ఆరోగ్యం బాగుండాలంటే కూడా ఎడమ వైపునే పడుకోవాలి. దీంతో గుండెపై ఒత్తిడి ఉండదు. వెన్నునొప్పితో బాధపడే వారు కూడా ఎడమ వైపు పడుకుంటేనే మంచిది. గర్భిణీలు కూడా భర్తకు ఎడమ వైపునే పడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పిండంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఎసిడిటిని దూరం చేస్తుంది.

    గుండెల్లో మంటలతో బాధపడే వారికి ఇలా పడుకోవడం మంచిది. దీని వల్ల సమస్యల నుంచి బయట పడొచ్చు. స్త్రీలు భర్తకు ఎడమ వైపు పడుకోవడం వల్ల పలు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీంతో భార్యలు ఎప్పుడు కూడా భర్తలకు ఎడమ వైపు పడుకుని ఎలాంటి బాధలు లేకుండా చూసుకోవాలి. పలు రోగాల నుంచి దూరం కావచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    Mandhana-Shafali : సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన మంధాన-షఫాలీ.. దిగజారిన  దక్షిణాఫ్రికా  పరిస్థితి 

    Mandhana-Shafali : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య...

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vastu Tips : ఇంటి గోడపై ఈ ఫొటో ఉంటే.. డబ్బు మీ వెంటే!

    Vastu Tips : వాస్తు శాస్త్రంను భారత్ లో ఎక్కువగా నమ్ముతారు....

    Wife Condition : రోజూ మందు, మాంసం ఉంటేనే కాపురానికి వస్తా.. భార్య వింత షరతు.. ఖంగుతింటూ పోలీసులను ఆశ్రయించిన భర్త..

    Wife condition : చట్టాల గురించి తెలుసుకోవడమో.. తల్లిదండ్రుల బలం చూసుకునో...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...