37.8 C
India
Monday, May 13, 2024
More

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Malaika Arora :

    ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్ అవ్వడం కోసం బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. సెక్స్, రొమాన్స్ గురించి పబ్లిక్ గానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలు ఇలాంటి కామెంట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు మలైకా అరోరా. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా ఇంకా కత్తిలాంటి ఫిజిక్ మెయింటేన్ చేస్తోంది.

    ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆమె గతంలో సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకుని ఓ కొడుకున్న కన్న తర్వాత విడాకులు ఇచ్చింది. ఇప్పుడు తనకంటే 13 ఏళ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ బహిరంగంగానే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మలైకా గతంలో హీరోయిన్ గా చేసింది.

    ఇప్పుడు ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏమిటో చెప్పింది. తనకు ఆన్ టాప్ సెక్సువల్ పొజిషన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంటే స్త్రీ టాప్ లో ఉండే శృంగార భంగిమ ఈమెకు ఇష్టమట.

    ఇలా పచ్చిగా మాట్లాడేసి ఎలాంటి మగాళ్లంటే ఇష్టమో కూడా చెప్పింది. గుబురైన గడ్డం పెంచుకుని ఉండే ఫన్నీబాయ్స్ అంటే ఇష్టమని వివరించింది. ఆమె చేసిన కామెంట్లపై సెటైర్లు పేలుస్తున్నారు. అర్జున్ తో ఇలాంటి పొజిషన్ లోనే చేస్తున్నావా అంటూ అడుగుతున్నారు. కొందరేమో ఇంత వరకు ఎంతమందితో చేశావ్ అని ప్రశ్నిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...