25.4 C
India
Saturday, July 6, 2024
More

    Rathika Shorts : ప్రశాంత్ ను ఇరికించిన గౌతమ్.. రతిక పొట్టిబట్టలపై మరో రచ్చ!

    Date:

    Rathika Shorts
    Rathika Shorts

    Rathika Shorts : బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి మూడవ వారం కూడా ముగిసింది.. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్కులను ఇస్తున్నాడు. కిరణ్ రాథోడ్, షకీలా, దామినిలను బయటకు పంపించారు.. ప్రస్తుతం 11 మంది హౌస్ లో ఉండగా ఈసారి కూడా నామినేషన్స్ రచ్చ జరుగుతుంది.

    సందీప్, శివాజీ, శోభా శెట్టి దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు.. ఇక నాల్గవ వారంలో ప్రస్తుతం కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్స్ అనే రచ్చ జరుగుతుంది. ఇక హౌస్ లో రతిక, ప్రశాంత్ మధ్య ముందులో స్నేహం ఉండగా ఏమిటో స్నేహం ప్రశాంత్ ను చిక్కుల్లో పడేస్తుంది. మరోసారి ఇతడు బలిఅయ్యాడు..

    ఒక ఆడపిల్ల బట్టలపై తప్పుడు కామెంట్స్ చేసాడనే కోణంలో అతడు ఇప్పుడు ప్రాజెక్ట్ అయ్యాడు.. నామినేషన్స్ లో భాగంగా ప్రశాంత్ గౌతమ్ ను నామినేట్ చేసాడు.. శోభా శెట్టి ముందు చొక్కా విప్పడం నచ్చలేదని చెప్పాడు. దీంతో గౌతమ్ రతికాను లైన్లోకి తెచ్చాడు. గౌతమ్ నేను చొక్కా లేకుండా ఇలానే తిరుగుతా నా బాడీ నా ఇష్టం.. నువ్వు ఎందుకు రతికా బట్టల మీద కామెంట్స్ చేసావు..

    ఈమె మరీ ఇంత పొట్టి బట్టకు ఎందుకు వేసుకుంటుంది అని రతికను నువ్వు అన్నావ్ కదా అంటూ గౌతమ్ బయట పెట్టడంతో రతికా ప్రశాంత్ పై ఇంత ఎత్తున లేచింది. నా బట్టలపై కామెంట్ చేయడానికి నువ్వు ఎవరు అంటూ ఈమె ఫైర్ అయ్యింది.. నోటికి వచ్చింది వాగొద్దని.. అసలు ఎవడ్రా నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశాంత్ తెలియనితనం, మెచ్యూరిటీ లేకపోవడంతో వీరికి దొరికిపోయాడు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Punch Prasad : బిగ్ బాస్ ఎంట్రీపై పంచ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్

    Punch Prasad : బిగ్ బాస్ 8 జూన్ నెలలో ప్రారంభం...

    Rathika Rose : వైసీపీ ఎంపీ భరత్ తో రతిక రోజ్.. సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

    Rathika Rose : రతిక రోజ్  గురించి అందరికీ తెలిసే ఉంటుంది....

    Hero Shivaji : పల్లవి ప్రశాంత్ గెలుపుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..!

    Hero Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 ‘ఉల్టా పుల్టా’...