39 C
India
Saturday, May 11, 2024
More

    Tiger Nageswara Rao Trailer : ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పించిన మాస్ రాజా!

    Date:

    Tiger Nageswara Rao Trailer
    Tiger Nageswara Rao Trailer

    Tiger Nageswara Rao Trailer :

    మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ కుర్ర హీరోలకు పోటీగా దూసుకు పోతున్నాడు. ఇప్పటి వరకు మాస్ రాజా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాస్ రాజా ఈ మాదే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి హిట్స్ తో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ప్రజెంట్ రవితేజ వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు..
    ఈ సినిమాతో మొదటిసారి రవితేజ పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి ఇలాంటి అప్డేట్ కాకుండా అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ఈ సినిమా ఈ నెల రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు.
    భారీ నిర్మాణ విలువలతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని ట్రైలర్ తో ఇంకా బాగా అర్ధం అవుతుంది. మాస్ రాజా లుక్.. జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది.. పలు యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ లెవల్లో ఆకట్టు కుంటున్నాయి. సాలిడ్ ఎలివేషన్స్ తో విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి..
    ఇది ట్రైలర్ లా లేదు.. ఖచ్చితంగా స్యూర్ షాట్ గా హిట్ అవుతుంది అని మేకర్స్ నమ్మకంతో ట్రైలర్ కట్ ను చేశారు.. మొత్తం అంత కూడా ఆసక్తికరంగా సాగింది.. డైలాగ్స్ అన్ని కూడా బాగున్నాయి.. ప్రతీ డైలాగ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది.. ఇక రవితేజ దొంగగా అద్భుతంగా నటన కనబర్చారు.. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పీక్స్ కు చేర్చింది. చూస్తుంటే మాస్ రాజా కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఖాయం అనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    ETV Win : ఈటీవీ విన్.. మూవీస్ వెబ్ సిరీస్ లో పూర్ పర్ఫామెన్స్

    ETV Win : ఈటీవీ విన్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లో పూర్...

    Ponnam Prabhakar : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం...

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...