28.3 C
India
Monday, May 13, 2024
More

    California : కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దుండగుల దాడి

    Date:

    California
    California Temple

    California : కాలిఫోర్నియా హేవార్డ్‌లోని దుర్గా దేవి ఆలయంపై  కొందరు దుండగులు దాడికి పాల్పడ్డా రు. ఖలిస్థా నీకి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా  వారు రాతలు రాశారు. ఈ విషయాన్ని ది హిందూ అమె రికన్‌ ఫెడరేషన్‌ (హెచ్ఏఎఫ్‌) ‘ఎక్స్‌’లో పేర్కొంది. ‘‘బే ఏరియాలోని మరో హిందూ ఆలయంపై ఖలి స్థానీ మద్దతు రాతలు రాశారు. హేవార్డ్‌లోని ది విజయస్‌ షేరావలి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    రెండు వారాల క్రితం స్వామి నారాయణ్‌ ఆలయం పై దాడి, వారం క్రితం శివ్‌దుర్గ ఆలయం లో దొంగ తనం తర్వాత ఇప్పుడీ ఘటన చోటు చేసుకొంది. ఆలయ పెద్దలతో, స్థానిక పోలీసులతో హెచ్ఏఎఫ్‌ టచ్‌లో ఉంది’’ అని పేర్కొంది.ఖలిస్థానీల నుంచి ముప్పు పెరుగుతుండటంతో సెక్యూరిటీ కెమెరాలు, అలారమ్‌ బెల్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హెచ్ఏఎఫ్‌ పేర్కొంది. అమెరికాలోని ఆలయ పెద్దలు హిందూ అమెరికన్‌ టెంపుల్‌ సేఫ్టీ గైడ్‌ను చూడాలని సూచించింది.

    అక్టోబర్‌లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరం పార్క్‌వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మంది రంలో హుండీ చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యా ప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆరుగురు దుండ గులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...