26.1 C
India
Sunday, June 30, 2024
More

    Winter : శీతాకాలంలో ఎందుకు ఎక్కువ నిద్రపోతామో తెలుసా?

    Date:

    Winter
    Winter Sleep

    Winter Sleep : ఈనేపథ్యంలో వేసవి కాలంలో రాత్రుళ్లు తక్కువగా పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి అంతగా నిద్ర పట్టదు. చలి కాలంలో రాత్రుళ్లు ఎక్కువగా పగటి కాలం తక్కువగా ఉంటుంది. దీంతో శరీరం మగతగా ఉంటుంది. బద్ధకంగా అనిపిస్తుంది. ఎక్కువ సమయం నిద్ర పోతూ ఉంటాం. బద్ధకంగా తయారవుతాం. శీతాకాలంలో అలా ఉండటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

    చలికాలంలో సోమరితనం ఎక్కువవుతుంది. త్వరగా పడుకోవడం ఆలస్యంగా నిద్ర లేవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఉంటుంది. చలికాలంలో ఎందుకు ఇలా జరుగుతుందనే అనుమానం అందరిలో రావడం సహజమే. వైద్యుల అభిప్రాయం ప్రకారం మెలటోనిన్ అనే హార్మోన్ అని తెలుస్తోంది. పగటి సమయంలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది.

    రాత్రి సమయంలో మెలటోనిన్ ప్రభావం అధికంగా ఉండటంతో మనకు మంచి నిద్ర పడుతుంది. పగటి సమయం శరీరం శక్తివంతంగా మారి నిద్ర రాకుండా చేస్తుంది. చలికాలంలో మనం తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. దీని వల్ల కూడా బద్ధకంగా ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల మనకు బద్ధకం పెరిగిపోతుంది. ఇలా చలికాలంలో అనేక ప్రభావాలు ఏర్పడటం మామూలే.

    Share post:

    More like this
    Related

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    CM Revanth Reddy : వరంగల్ ను మరో హైదరాబాద్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను...

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Nilgiri Hills : నీలగిరి కొండల్లో దట్టమైన మంచుకు కారణాలేంటో తెలుసా?

    Nilgiri Hills : వాతావరణంలో మార్పులు శరవేగంగా వస్తున్నాయి. తమిళనాడు ఊటీగా...

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...