31.2 C
India
Thursday, July 4, 2024
More

    AP Assembly : ఫిబ్రవరి 6 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు ?

    Date:

     

    అమరావతి: ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోం ది. ఫిబ్ర వరి 6 నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుం ది. ఈ స మా వేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్ర మం లో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముం దు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నిక ల ముం దు ఓటాన్‌ అకౌంట్‌ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

    Share post:

    More like this
    Related

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS – YCP : వైసీపీలో బీఆర్ఎస్ విలీనం.. రాజకీయాల్లో సంచలనం

    BRS - YCP : ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ను...

    Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు

    Ayyannapatrudu : ఏపీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    YS Jagan : వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి వచ్చిన జగన్

    YS Jagan : అసెంబ్లీలోకి వెనుక గేటు నుంచి వచ్చిన వైసీపీ...