35.9 C
India
Saturday, May 11, 2024
More

    సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించిన పార్లమెంట్

    Date:

    parliament pays homage to krishna 
    parliament pays homage to krishna

    సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించింది భారత పార్లమెంట్. 1989 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు కృష్ణ. లోక్ సభ సభ్యుడిగా రెండేళ్ల పాటు సేవలు అందించారు. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాల సమ్మేళనం కావడంతో వీపీ సింగ్ , చంద్రశేఖర్ ప్రభుత్వాలు వెంటనే కుప్పకూలాయి. దాంతో భారత్ లో 1991 లో లోక్ సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి.

    ఆ ఎన్నికల్లో మళ్ళీ ఏలూరు నుండి పోటీ చేశారు కృష్ణ. అయితే అప్పట్లో కృష్ణ ఓటమి చవి చూసారు. లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో చలించిపోయిన కృష్ణ ఇక క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

    ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమయ్యాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఇటీవల కాలంలో మరణించిన మాజీ లోక్ సభ సభ్యులకు నివాళి అర్పించారు.  ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకుడు , కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు . కృష్ణ సినిమా హీరోగానే కాకుండా 1989 లో లోక్ సభ సభ్యుడిగా సేవలు అందించారు కాబట్టి ఆయన సేవలను శ్లాఘించారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...