30.6 C
India
Monday, May 13, 2024
More

    #Nani32 : క్రేజీ కాంబో, ఇంట్రెస్టింగ్ థీమ్

    Date:

    #Nani32
    #Nani32

    #Nani32 : డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తో న్యాచురల్ స్టార్ నానీకి మంచి అనుబంధం ఉంది. నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు (ఫిబ్రవరి 24)న జరిగింది. ఈ సందర్భంగా తన తదుపరి సినిమా #Nani32ని అఫీషియల్ గా ప్రకటించారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత ఈ నిర్మాణ సంస్థకు ఇది వరుసగా రెండో ప్రాజెక్ట్.

    స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ సుజీత్ ఓ క్రేజీ కథతో నానిని ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఈ కాన్సెప్ట్ ను వీడియో ద్వారా వెల్లడించారు. అహింసాయుత మార్గాన్ని ఎంచుకునే ఒక హింసాత్మక వ్యక్తి కథ ఇది. కానీ గతం అతన్ని వెంటాడుతోంది. ఇది అతని జీవితంలో గందరగోళానికి దారి తీస్తుంది. కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా ఆవిష్కరించడంతో ఈ కాంబోలో క్రేజీని ఆశించవచ్చు.

    ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తవడంతోనే డీవీవీ ప్రొడక్షన్ లో మూవీని ప్రారంభిస్తారు. షూటింగ్ కూడా సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నాని ఈ సినిమాలో ఉండగా మేకర్స్ మిగతా తారాగణంను తీసుకుంటారని తెలుస్తోంది.

    సరిపోదా శనివారంలో ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను కూడా DVV దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 29 ఆగస్ట్, 2024న వరల్డ్ వైడ్ గారిలీజ్ కాబోతోంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Nani : నాని తనయుడి టాలెంట్ కు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్..

    Hero Nani : ఇటీవల తన పుట్టిన రోజును స్పెషల్ గా...

    Natural Star Nani : ‘ద‌స‌రా’ దర్శకుడు శ్రీకాంత్ కు న్యాచురల్ స్టార్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

    Natural star Nani : న్యాచురల్ స్టార్ నానిని పూర్తిగా మాస్...

    Nani and Anjali : నాని, అంజలిది 11 ఏళ్ల ప్రయాణం.. ఫొటోలు షేర్ చేసిన న్యాచురల్ స్టార్

    Nani and Anjali : న్యాచురల్ స్టార్ నాని గురించి పరిచయం...

    Natural star Nani : కన్ఫ్యూజన్ లో న్యాచురల్ స్టార్.. తమిళ డైరెక్టర్ తోనా? తెలుగు డైరెక్టర్ తోనా?

    Natural star Nani : ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్...