30.6 C
India
Monday, May 13, 2024
More

    Arvind Kejriwal : నేను బీజేపీ లో చేరితే సమన్లు ఆగిపోతాయి: క్రేజీవాల్..

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : నేను బిజెపిలో చేరితే నాకు ఈడి సమన్లు ఆగిపో తాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ ట్విట్టర్ లో వ్యాఖ్యా నించారు. ప్రతిపక్ష నేతలను బలవంతంగా  చేర్చుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ ఉండని ఆయన ఆరోపిం చారు.

    బిజెపిలోకి వస్తారా.. లేక జైలుకెళ్తారా అన్నట్ల గా కేంద్ర వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. నాయకులను భయపెట్టి పార్టీలోకి తీసుకొచ్చేం దుకు ఈడి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాషాయ జెండా కప్పుకుంటామని చెప్పి ఉండి ఉంటే సత్యేంద్ర జైన్, మనీష్ సిసో డియా, సంజయ్ సింగ్ కు రేపే బెయిల్ వస్తుందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.

    మొత్తం మీద ఢిల్లీ సీఎం కేజ్రవాల్ని కూడా మనీ లాండరింగ్ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. బిజెపిలో చేరకపోతే ఏ స్థాయి నాయకు డినైనా ఎన్ఫోర్స్ మీ డైరెక్టరేట్ ను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బిజెపికి రోజుల దగ్గర పడ్డాయని ప్రజలు వారు చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారన్నారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Navneet Kaur : మాకు 15 సెకన్లు చాలు – బీజేపీ అమరావతి లోక్ సభ అభ్యర్థి నవనీత్ కౌర్

    Navneet Kaur : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు...