35.9 C
India
Sunday, May 12, 2024
More

    Star Heroine : 50 సెకన్ల యాడ్ కు రూ.5 కోట్లు.. తల్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్

    Date:

    Nayanthara
    Star Heroine

    Star Heroine : సినిమా హీరోయిన్లంటే మన జనాలకు విపరీతమైన పిచ్చి. తారలంటే అభిమానంతో చచ్చిపోతారు. ఇక కొందరు హీరోయిన్లకైతే స్టార్ హీరోల రేంజ్ ఉందనే చెప్పవచ్చు. వీరి ఇమేజ్ తో సినిమాలే కాదు యాడ్స్ కూడా క్యూ కడుతుంటాయి. ఈ భామలు సినిమాల కంటే యాడ్స్ చేసే బాగా సంపాదిస్తారు. వద్దన్నా వీరిని యాడ్స్ వెతుక్కుంటూ వస్తాయి మరి. నిమిషం కంటే తక్కువ నిడివి గల యాడ్స్ చేసి కోట్లలో సంపాదిస్తున్నారు.

    సౌతిండియా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువ సంపాదించే హీరోయిన్ నయనతార.  దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా ఈమెనే. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా 50 సెకన్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ ఫీజుతోనే తెలుస్తుంది ఆమె స్టార్ డమ్ ఎంతుందో..

    గత 20 ఏండ్లుగా సౌత్ ను షేక్ చేసిన నయన్..ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ జవాన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఈ అందాలభామ ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చంద్రముఖి, గజిని..ఇలా ఆమె పయనమంతా మనకు తెలిసిందే.

    రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం.. టాటా స్కైతో ఆమె ఒక ప్రాఫిటబుల్ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమె రెండు రోజుల పాటు షూట్ చేసిన మల్టీ-లింగ్యువల్ టాటా స్కై యాడ్ కు అక్షరాలా రూ.5 కోట్లు సంపాదించింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల అయిన ఈ ప్రకటన దేశంలోని వివిధ భాషలు మాట్లాడే ప్రేక్షకులలో సూపర్ హిట్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nayantara Remuneration : రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ పెంచేసిన నయనతారా! అందుకే అంటున్న విశ్లేషకులు

    Nayantara Remuneration : తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న...

    nayanthara : నయనతార ఆ రాజకీయ నేతతో కూడా ఎఫైర్ నడిపించిందా.. హాట్ టాపిక్ గా చర్చ!

    nayanthara నయనతార గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి.....

    Anirudh Ravichander: ‘జవాన్’ కోసం అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్.. దేశంలోనే హయ్యెస్ట్ ఇదే..!

    Anirudh Ravichander సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో...