38 C
India
Sunday, May 12, 2024
More

    Arvind Kejriwal : కేజ్రీవాల్ కు తొమ్మిదో సారి సమన్లు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో మనీల్యాండ రింగ్ ఆరోపణలు తో ఆయనకు సమన్లు పంపిం చడం ఇది తొమ్మిదో సారి.

    కానీ ఒక్కసారి కూడా సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు కోర్టుకు వెళ్లక ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరు కావాల్సి వచ్చింది. అక్కడ ఆయన నిన్ను బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసింది. మరోసారి ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేశారు.

    రాజకీయ కుట్ర లో భాగంగానే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపి స్తున్నారు. బిజెపిలోకి జాయిన్ అయితే ఇలాంటి కేసులు ఒత్తిడిలో ఉండవని  నాయకులను ఒత్తిడి చేసి పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం కోసం బిజెపి నాయకులు ఇలా ఈడి నీ అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Delhi Bomb Threats : ఢిల్లీలో కలకలం.. 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

    Delhi Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 100...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...