35.3 C
India
Sunday, May 12, 2024
More

    Governor Tamilisai : గవర్నర్ పదవికి రాజీనామా చేసిన  తమిళిసై..పొలిటికల్ ఎంట్రీ.. షురూ? 

    Date:

    Governor Tamilisai
    Governor Tamilisai

    Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. ఆమె పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతు న్నట్లుగా సమాచారం అందుతోంది. 2009లో చెన్నై నార్త్, 2019లో తూతుకూడి నుంచి బిజెపి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

    అలాగే మూడుసార్లు అసెంబ్లీ పరిధిలో నిలిచిన గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బిజె పి అధిష్టానం 2019లో గవర్నర్ పదవిని కట్టబె ట్టిం ది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసోస్తుందేమో చూడాలి.

    తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్న తమిళిసై ప్రస్తుతం రాజీనామా చేయడంతో రాజకీయం వేడి ఎక్కింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యం లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తు న్నట్లు సమాచారం అందుతుంది.

     ఆమె ఎంపీ గా పోటీ చేస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నే తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...