38.1 C
India
Saturday, May 11, 2024
More

    Pushpa 2 : పుష్ప 2 లో రస్మిక లుక్ లీక్..

    Date:

    Pushpa 2
    Pushpa 2

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకు మార్ తెరకెక్కిస్తున్న పుష్ప -2 షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తా జాగా షూటింగ్ సెట్ లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లేక్ అయింది.

     శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అం దంగా కనిపించారు. ఈ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది.

    పుష్ప -1 హిట్ అయిన నేపథ్యంలో పుష్పట్2 మీద ఫ్యాన్స్ కు అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పు డె ప్పు డు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్మీక ఫోటో బయటకు రావడంతో ఫ్యాన్స్ పండుగ హంగామా చేస్తు న్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...