36.9 C
India
Monday, May 13, 2024
More

    KCR : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్..

    Date:

    KCR
    KCR

    KCR : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశ ప్రజాస్వా మ్యా చరిత్రలో చీకటి రోజు అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధి కార బిజెపి వ్యవహరిస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    దీనికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘర్షణలు రుజువన్నారు. కేంద్రం ఈడి, సిబిఐ, ఐటీ వంటి సంస్థలను పావు లుగా వాడు కుంటుందని కేసీఆర్ అన్నారు.

    రానున్న ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన పాఠం చెబుతారని కేసీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Navneet Kaur : మాకు 15 సెకన్లు చాలు – బీజేపీ అమరావతి లోక్ సభ అభ్యర్థి నవనీత్ కౌర్

    Navneet Kaur : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...