35.3 C
India
Sunday, May 12, 2024
More

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Date:

    Lord Sri Rama
    Lord Sri Rama

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్ని సంవత్సరాలపాటు కటోర మైన దీక్షతో ఆ విగ్రహాన్ని శిల్పి తయారు చేశారు. ఇలా రూపుదిద్దుకున్న బాల రాముడిని అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేశారు.

    రామ మందిరం లో ఉన్న రాముడు విగ్రహం లాగే తమ కుమారుడిని చూసుకోవాల నుకున్నారేమో ఆ తల్లిదండ్రులు. ఆలోచన వచ్చిందే తరువాయి వెంటనే రాముడి విగ్రహం లాగానే తమ తొమ్మిదేళ్ల కుమారుడికి పెయింటింగ్ వేసి అచ్చు అయోధ్య రాముడు విగ్రహం పోలినట్టుగా తయారు చేశారు. మొదట చూసిన వారందరూ కూడా అయోధ్యలో ఉన్న బాల రాముడే అనుకున్నారు.

    కానీ రాముడి స్థానంలో ఉన్నది ఓ బాలుడు అని ఎవరు కనిపెట్టలేకపోయారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నది తమ కుమారుడని చెప్పేవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అక్కడ ఉన్నది నిజం గా బాలుడు అని తెలుసుకున్న నెటిజెన్లు ఆశ్చర్య పోతున్నారు. శ్రీరాముడు పై ఉన్న భక్తిని తల్లిదండ్రులు ఇలా చాటుకున్నారు. ప్రస్తుతం మీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య సందర్శకులు 1.5 కోట్ల మంది

    Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ...

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...