38 C
India
Saturday, May 11, 2024
More

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Date:

    Anasuya Campaign
    Anasuya Campaign

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి అనసూయ వ్యాఖ్యానించారు. సమాజం లో భాగమైన తనకు కూడా ఒక మంచి నాయకు డిని ఎన్నుకునే బాధ్యత ఉందని అనసూయ తెలిపారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లా డుతూ తనకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం నాయకులని పని అని పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడని ఆయన పిలిస్తే ప్రచారం చేయడానికి తప్పకుండా వెళ్తారని అన సూయ తెలిపారు.

    జబర్దస్త్ లో చేసే సమయంలో నాగబాబు, రోజా, ఇతరులతో బాగా కలిసి పనిచేసే ఇద్దరు తనకు ఎంతో సన్నిహితంగా ఉండే వారని అనసూయ తెలిపారు.. పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే జనసేన తరపున నేను ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనసూయ తెలిపారు.

    సమాజంలో మంచి నాయకుడి నీ ఎన్నుకునే బాధ్యత ప్రతి పౌరుడు పై ఉంటుందని ఆమె తెలిపారు. వీరిలో ఎవరైన నన్ను సంప్రదిస్తే తప్పకుండా అలోచించి ఆ పార్టీకి నేను నా వంతు మద్దతు ప్రకటిస్తానని అనసూయ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...