25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Ceiling Fans : పాతొక వింత: సీలింగ్ ఫ్యాన్స్ బదులు క్లాత్ విసన కర్రలు.. హోటల్ యజమాని వింత పోకడ..

    Date:

    Ceiling Fans : కస్టమర్లను ఆకర్షించుకునేందుకు హోటల్ నిర్వాహకులు చాలా ట్రిక్స్ చేస్తుంటారు. హోటల్ ఎంట్రన్స్ నుంచి రూమ్స్ వరకు అందమైన ఫర్నీచర్ తో పాటు వింతలు విశేషాలు జోడిస్తుంటారు. దీనికి తోడు వారి కష్టమర్లను మరింత గౌరవంగా చూసుకోవాలని కూడా కొన్ని హోటళ్ల నిర్వాహకులు డిఫరెంట్ అరెంజ్ మెంట్స్ చేస్తుంటారు. అయితే ఒక హోటల్ నిర్వాహకులు చేసిన పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. టెక్నాలజీని ఇలా కూడా వాడుతారా? అని అనిపిస్తుంది.

    బెంగళూర్ కు చెందిన ఒక హోటల్ నిర్వాహకుడు సీలింగ్ ఫ్యాన్స్ బడులు పెద్ద క్లాత్ తో కూడిన అరెంజ్‌మెంట్స్ చేశాడు. ఫ్యాన్లు లేని సమయంలో విసనకర్రలతో ఊపుకునేవారు. ఫ్యాన్లు వచ్చిన తర్వాత వాటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఈ హోటల్ లో మాత్రం మళ్లీ పాద విధానం కనిపించింది. అయితే అది విసన కర్ర కాదు. క్లాత్. సాధారణంగా లగ్జరీ హోటళ్లు అంటే సెంట్రల్ ఏసీతో ఉంటాయి. కాబట్టి ఫ్యాన్ల అవసరం ఉండదు.

    ఈ విషయం తెలుసుకున్న ఒక హోటల్ నిర్వాహకుడు పైన ఒక ఎలక్ట్రిక్ పరికరంతో క్లాత్ తో చేసిన విసన కర్రల్లాంటివి ఏర్పాటు చేయించాడు. అంటే ఏసీ చల్లగా వస్తుంది. ఇవి జస్ట్ అటూ.. ఇటూ.. తోస్తాయి అంతే. ఆ హోటల్ లో ఏర్పాటు చేసిన వీటిని చూసేందుకు కూడా చాలా మంది వస్తున్నారట. ఇది కూడా బిజినెస్ ట్రక్కే అంటారా? ఏది ఏమైనా ఇది బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Prabhas : సలార్ లో ప్రభాస్ గొడ్డు కారం తీనడం వెనుక కారణం తెలుసా? నవ్వాపుకోలేరు!

    Salaar Prabhas : ప్రస్తుతం ఏ సినీ అభిమానిని కదిలించినా వినిపించే...

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...

    Minister Roja : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్.. వైరల్ వీడియో

    Minister Roja Batting : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో...