25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి 2898 ఏడీ మూవీ సంబంధించిన రివ్యూస్  బయటకు వస్తూనే ఉన్నాయి. ఎంంతో ఆసక్తిగా ఎదురు చూసిన  ప్రేక్షకులకు కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచం చేశాడు నాగ్ అశ్విన్. హిందూ పురాణాలకు సైన్స్ ను ముడిపెట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తీశాడు. ఇక సినిమాలో స్టార్ కాస్టింగ్ మరీ హెవీగా అయ్యింది. ఆ క్యారెక్టర్లు ఇలా  వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. టాప్ డైరెక్టర్లను సైతం ఒప్పించడం మామూలు విషయం కాదు.

    ప్రభాస్ వెంట పడుతున్న రాజమౌళి..
    దర్శకుడు రాజమౌళితో ఒక హీరో సినిమాతో టై అప్ అయ్యాడంటే కనీసం నాలుగేళ్లు మరో సినిమా చేసే చాన్సుండదు. సినిమా మొదలు పెట్టాక పూర్తవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. ఇక ఈ సినిమాలో అదే విషయాన్ని నాగ్ అశ్విన్ రాజమౌళితో చాలా ఫన్నీగా చెప్పించాడు. సెకండాఫ్ లో వచ్చే ఓ సీన్ లో రాజమౌళి ప్రభాస్ వెంట పడతాడు. ఇక్కడ వాళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణను చాలా సరదాగా తెరకెక్కించాడు. తన దగ్గర ఐదేళ్లు పని చేస్తానని తప్పించకుంటావా అని రాజమౌళి అనగా.. అబ్బో దొరికితే మరో ఐదేళ్లు విడిచిపెట్టడు అంటూ ప్రభాస్ చెప్పడం సోషల్ మీడియా సెటైర్లకు సరిగ్గా సరిపోయింది. అక్కడి నుంచి ప్రభాస్ తప్పించుకోగా,  ఈసారి దొరికే పదేళ్లు విడిచిపెట్టను అని రాజమౌళి చెప్పడంతో థియేటర్లు విజిల్స్ పడుతున్నాయి.

    షాకిచ్చిన ఆర్జీవీ..
    ఇక ఈ సినిమాలో ఇలా వచ్చి అలా మెరిసిపోయే క్యారెక్టర్ లో క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అసలు రాంగోపాల్ వర్మని ఒప్పించడం నిజంగా సాహసమే. అసలు రాంగోపాల్ వర్మ ఒప్పుకోవడం కూడా నిజంగా షాకే. ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశాడు. ప్రభాస్ ను ఆటపట్టించే రోల్ లో చాలా చక్కగా సెట్ అయ్యాడు. నీలాంటి కన్నింగ్ ఫెలోను నమ్మను అంటూ ఆర్జీవీ చెప్పిన సెటైర్ బాగుంది. ఆఖరుకు ఓ బాక్స్ లో గుడ్డు దాచి,  ఇది చాలా విలువైనదంటూ టోపీ పెట్టేస్తాడు ఆర్జీవి. ఈ సీన్ కూడా బాగా ఆకట్టుకుంది.
    మెరిసిన అనుదీప్..
    ఇక దిశా పటానీతో వచ్చే పాటలో మరో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ రెండు సార్లు మెరిశాడు. అలా అనుదీప్ కనిపించగా థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి.  ఏ హావభావం లేకుండా కేవలం ఒక్క ప్రేమ్ లో  కనిపించి  ఆకట్టుకున్నాడు అనుదీప్.
    సౌత్, నార్త్ క్రేజీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్,  బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ లు ఇందులో వాళ్ల నిడివి చాలా తక్కువ. ఇక బ్రహ్మనందంను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన...

    Kalki 2898 AD : కల్కి సినిమా లో కృష్ణుడి పాత్రధారి ఇతడేనా.. వైరల్ అవుతున్న ఫొటో

    Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను  పురాణాలు,...

    Nara Lokesh : ‘కల్కి’పై నారా లోకేశ్ పోస్ట్.. చాలా సంతోషంగా ఉంది..

    Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘కల్కి’ టీమ్...