39 C
India
Tuesday, May 12, 2026
More

    షాకింగ్ :అవతార్ 2 సినిమా మొత్తం లీక్

    Date:

    shocking : avatar 2 leaked in telegram
    shocking : avatar 2 leaked in telegram

    అవతార్ 2 సినిమా విడుదల కాకుండానే సినిమా మొత్తం లీకయ్యింది. దాంతో చిత్ర బృందం నష్టనివారణ చర్యలు చేపట్టింది. టెలిగ్రామ్ లో అవతార్ 2 సినిమా మొత్తం లీకయ్యింది. దాంతో వైరల్ గా మారింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదల అవుతోంది అవతార్ 2.

    సరిగ్గా ఇలాంటి సమయంలో అవతార్ 2 సినిమా లీక్ అవ్వడం షాకింగ్ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘోర సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇక అవతార్ 2 సినిమా లీక్ కావడానికి కారణం బహుశా …… ఇటీవల పలువురు సినీ ప్రముఖులకు ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ సమయంలో లేదంటే …… ఫైనల్ మిక్సింగ్ దగ్గర్లోనో ఇది పైరసీ అయి ఉండొచ్చు. టెలిగ్రామ్ లో అవతార్ 2 సినిమా రావడంతో ఆ సినిమాను చూడాలని ఉత్సాహపడే ప్రేక్షకులు పెద్ద ఎత్తున తమకు తెలిసిన వాళ్లకు పంపించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఆస్కార్ నామినేషన్స్ 2023 జాబితా ఇదే

    ఆస్కార్ బరిలో ఈసారి ఆర్ ఆర్ ఆర్ నిలవడంతో తీవ్ర ఉత్కంఠ...

    అవతార్ 2 సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి

    అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీలో ఓ వ్యక్తి మృతి చెందాడు....

    అవతార్ 2 రివ్యూ ఇచ్చిన అక్షయ్ కుమార్

    జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అవతార్ 2. దశాబ్దం క్రితం...

    అవతార్ ఫీవర్ తో ఊగిపోతున్న ప్రేక్షకులు

    అవతార్ ఫీవర్ తో ఊగిపోతున్నారు ప్రేక్షకులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా...