29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Big Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్ కు వెన్నుపోటు పొడిచిన రతికా.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతడేనా..?

    Date:

    Big Boss 7 Telugu :
    బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయింది. మొదటి వారమే ఎన్నో ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ చివరికి కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసాడు. ఇక ఇప్పుడు రెండవ వారం మరింత ఆసక్తిగా మారింది.. గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు.
    14 మంది కంటెస్టెంట్స్ తో మొదలయిన బిగ్ బాస్ లో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇక రెండవ వారం నామినేషన్స్ కూడా షురూ అయ్యాయి.. ఈ వారంలో అందరు కలిసి పల్లవి ప్రశాంత్ ను దారుణంగా ఆడుకున్నారు.. రైతు బిడ్డ పేరు చెప్పి సింపతీ గెయిన్ చేస్తున్నాడు అని ఎక్కువుగా రతికా చుట్టూనే తిరుగుతున్నాడు అని ఆరోపించారు.
    యాక్టింగ్ చేస్తున్నావ్ అని అన్నందుకు శోభా శెట్టి ఇతడిపై విరుచుకు పడింది. ఇక రతికా రాజ్ కూడా ఇతగాడికి పెద్ద షాక్ ఇచ్చింది.. ఇన్ని రోజులు పల్లవి ప్రశాంత్ తో తిరిగి ఇప్పుడు ఎప్పుడు సరదాగా అతడితో గడిపి నవ్వించి, కవ్వించి ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చింది. నామినేషన్స్ సమయంలో ఒక్కసారిగా ఈ అమ్మడు ప్లేట్ తిప్పేసింది.
    ఈ క్రమంలోనే నెటిజెన్స్ నుండి రతికాపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుండి ఇతడు తనతో క్లోజ్ గా ఉంటున్నాడని పులిహోర కలుపు తున్నాడు అని తెలుసు.. కానీ ఇన్ని రోజులు కవ్వించిన ఈ భామ ఇప్పుడు రివర్స్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ ను బకరాని చేసిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. రైతు బిడ్డగా ఇతడు ఎక్కడ టైటిల్ విన్నర్ అవుతాడో అని కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒకేసారి దాడి చేసారు..
    అయితే వీరికి తెలియని విషయం ఏంటంటే వీరంతా కలిసి ఇతడిని పైకి లేపి జనాల్లో ఇతడి ఇమేజ్ పెంచేస్తున్నారు.. మరి నిజంగానే టైటిల్ విన్నర్ అయ్యే సత్తా ఇతడిలో ఉందా? ప్రేమలు, దోమలు అని కాకుండా గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్.. కానీ ట్విస్ట్ ఇదే

    Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7...

    Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ కేసు.. సీఎం దృష్టికి! రాజకీయ కుట్ర కోణంలో అధ్యయనం చేస్తున్న లాయర్లు

    Pallavi Prashanth : ‘రైతు బిడ్డను ఆదరించండి.. రైతు బిడ్డను ముందుకు...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...