30.5 C
India
Wednesday, July 3, 2024
More

    Rathika Rose Breakup : రతిక రోజ్ మాజీ బాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్ విన్నర్ అని తెలుసా.. ఎలా విడిపోయారంటే..?

    Date:

    BB7 Rathika Rose :

    వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ ఒకటి. ఈ షో హిందీలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తెలుగులోకి కూడా వచ్చింది. అయితే మన తెలుగులో వచ్చినంత ఆదరణ మరొక భాషలో రావడం లేదు అనే చెప్పాలి. ఇక మొన్న ఆదివారమే బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిన విషయం విదితమే.. తెలుగులో ప్రతీ సీజన్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో అప్పుడు సీజన్ 7 కు కూడా అలాంటి ఆధరణే లభిస్తుంది.

    అయితే ఇందులో గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్ లను తీసుకు వచ్చారు. ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు అప్పుడే చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ఇక ఈ సీజన్ లో రతికా రోజ్ అందరి దృష్టిని ఆకర్షించి హైలెట్ అయ్యింది. ఈ భామ తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.. మరి ఈమె మాజీ ప్రియుడు ఎవరో తెలుసా?

    ముందు నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న ఈ భామ బ్రేకప్ గురించి చెప్పిన తర్వాత ఈమె మాజీ లవర్ ఎవరా అని ఆరా తీయడం స్టార్ట్ చేయగా ఆమె ప్రేమించింది ఎవరినో కాదు మూడవ సీజన్ లో విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ నే అట.. వీరిద్దరూ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    2019లో రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న సమయంలో హే పిల్లా అనే ఒక సాంగ్ ను రూపొందించాడు. ఈ పాటలో రతికా రోజ్ ఫిమేల్ లీడ్ గా నటించగా ఆ పాట చేస్తున్న సమయం లోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత చాలా రోజులు కలిసి తిరగారని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక వీరి మధ్య గ్యాప్ పెరిగినట్టు తెలుస్తుంది.. ఈమె తాజాగా ఈ షోలో ఇతడి పేరు చెప్పకపోయినా అతడే అని కనిపెట్టారు..

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    Actress : రోడ్డుపైనే టిఫిన్ బండి పెట్టుకుని.. భగవంత్ కేసరి నటి పరిస్థితి చూసి అంతా షాక్

    Actress : సినిమాల్లో చాలా మందికి నటించాలని కోరిక ఉంటుంది. దాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Rathika Rose : వైసీపీ ఎంపీ భరత్ తో రతిక రోజ్.. సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

    Rathika Rose : రతిక రోజ్  గురించి అందరికీ తెలిసే ఉంటుంది....

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...