25.3 C
India
Saturday, June 29, 2024
More

    Heroine Childhood Photos : తెలుగు ఇండస్ట్రీనే ఏలిన మహానటి.. అకాల మరణంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన ధ్రువతారే పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి

    Date:

    Heroine Childhood Photos
    Heroine Childhood Photos

    Heroine Childhood Photos : సినిమాల్లో చీరకట్టు అందంతో అభినయించే తారలన వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. గ్లామర్ డోస్ తోనే కాదు.. అందమైన ముఖం, మంచి అభినయం, ప్రేక్షకులను మెప్పించే నటన ఉంటే చాలని నిరూపించిన గొప్ప నటి ఫై ఫోటోలు కనిపిస్తున్న చిన్నారి. ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా లేదా.. తెలుగు సిని ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం. చిన్న వయసులోనే ఎన్నో గొప్ప సినిమాల్లో హిరోయిన్ గా నటించిన ఈ అమ్మడు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. అయినా ఆమె నటించిన సినిమాలు చేసిన పాత్రలు తెలుగు ప్రజల ముందు ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటాయి. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ అందాల తార నవ్వుల తార సౌందర్య.

    అభినవ సావిత్రిగా పేరు పొందిన సౌందర్య చేయని పాత్ర లేదు. కమెడియన్ బాబు మోహన్ తో కూడా రెయిన్ డ్యాన్స్ చేయడానికి వెనకాడని ధైర్యమున్న హిరోయిన్. కెరీర్ లో స్టార్ హిరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఒకానొక సమయంలో టాప్ ప్లేస్ లో నిలిచింది. రాజా, అంత:పురం, కలిసుందాం రా, అన్నయ్య లాంటి సినిమాల్లో అగ్ర హిరోలతో కలిసి నటించి అతి పెద్ద హిట్ లు అందుకుంది.

    సౌందర్య నటనా కౌశల్యం మాటల్లో చెప్పలేనిది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమెది ప్రత్యేక స్థానం ఉంటుంది. సౌందర్య డాక్టర్ అయినప్పటికీ నటన రంగంపై ఇష్టంతో హిరోయిన్ గా మారింది. తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ, భాషల్లోనూ నటించి మెప్పించింది. సుమారు దశాబ్ద కాలం పాటు వెండితెరపై సందడి చేసిన సౌందర్య భారీ హిట్స్ ను సొంతం చేసుకుంది.

    రాజేంద్రప్రసాద్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, జగపతి బాబు, కృష్ణ లాంటి అగ్రహిరోల సరసన నటించి తాను ఉంటేనే సినిమా హిట్ అనే స్థాయికి పేరు తెచ్చుకుంది. అంతటి టాప్ ప్లేస్ లో ఉన్న సౌందర్య 2004 లో జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్న కూడా మరణించారు. దీంతో తెలుగు సినీ లోకం నుంచి ఒక ధ్రువ తార మాయమైంది. అయినా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ల రూపంలో మాత్రం నిలిచి ఉంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tollywood Heroine : ఈ బ్యూటిఫుల్ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? గ్లామరస్ డాల్

    Tollywood Heroine : టాలీవుడ్ ను శాసించే హీరోలైనా.. హీరోయిన్ల అయినా.....

    Ramyakrishna : సొందర్యపై అలా చేశా.. ఫ్యాన్స్ కొడతారేమో అని భయపడ్డా : రమ్యకృష్ణ 

    Ramyakrishna : రమ్యకృష్ణన్.. ఈమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని...

    Soundarya, : సౌందర్య చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు !

    Soundarya, : తెలుగు సినిమా పరిశ్రమలో సావిత్రి, శ్రీదేవి తరువాత అంత...

    Heroine Soundarya : హీరోయిన్ సౌందర్య సంపాదించిన వేల కోట్ల ఆస్తులు ఏమయ్యాయో తెలుసా?

    Heroine Soundarya : సౌందర్య.. ఈమె పేరు చెబితే చాలు ఏ...