Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్ లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ హిరోగా నటించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
మొదట్లో ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాణ సంస్థ ఆ తర్వాత రిలీజ్ డేట్ ను జూన్ 27 కు పొడిగించారు. జూన్ 27 న కూడా విడుదల అవుతుందా లేదా అనే ?