31.1 C
India
Wednesday, June 26, 2024
More

    Madhya Pradesh : 8 మంది కుటుంబ సభ్యులను చంపి.. ఆత్మహత్య

    Date:

    Madhya Pradesh
    Madhya Pradesh

    Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని చంపి, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చింద్వారా జిల్లాలోని గిరిజన గ్రామం బోదల్ కచర్ లో జరిగింది. గ్రామానికి చెందిన దినేశ్ సరియం అలియాస్ భురా (26) తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపివేశాడు.

    మృతుల్లో అతని తల్లి సియాబాయి (30), భార్య వర్ష (23), అన్న శ్రవణ్ కుమార్ (35), వదిన బారతోబాయి (30), చెల్లి పార్వతి (16), మేనల్లుడు కృష్ణ (5), మేనకోడళ్లు సెవుంటి (4), దీప (1) ఉన్నారు. అనంతరం పక్కింట్లో ఉండే ఓ పదేండ్ల చిన్నారి పైనా దాడికి యత్నించగా ఆ పాప తప్పించుకుంది. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి రాగా దినేశ్ పారిపోయాడు. చుట్టుపక్కల వారు అతడి గురించి వెతుకుతుండగా దగ్గరలోని ఓ చెట్టుకు దినేశ్ ఉరి వేసుకుని కనిపించాడు.

    సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 8 మంది చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు స్కిజోఫ్రెనియా అనే మానసిక రోగి అని, గతంలోనూ ట్రీట్మెంట్ తీసుకున్నారని చింద్వారా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhya Pradesh : 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్ష

    Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Congress-BJP : కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి.. బీజేపీలో చేరిక

    Congress-BJP : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్...

    Uma Bharati Sensational Tweet : తనను పట్టించుకోవడం లేదు.. హిమాలయాలకు వెళ్తున్నా: ఉమాభారతి సంచలన ట్వీట్

    Uma Bharati Sensational Tweet : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే...