38 C
India
Sunday, May 12, 2024
More

    Salaar New Release Date : ”సలార్” కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడో తెలుసా?

    Date:

    Makers have announced the new release date of Salaar
    Makers have announced the new release date of Salaar

    Salaar New Release Date :

    ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ”సలార్”.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ కోసం ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని చూసారు.

    కానీ అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ఏడాది క్రితమే ప్రకటించినప్పటికీ చెప్పిన సమయానికి రాలేదు..

    ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.. డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ సినిమా మొదటి భాగాన్ని అనుకుంటున్నట్టుగానే డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

    కొత్త పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రభాస్ ఒంటినిండా రక్తంతో ఉన్న వైల్డ్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇది అందరిని ఆకట్టు కుంటుంది. ఇక ఈ రిలీజ్ డేట్ ప్రకటించడంతో మేకర్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను హోంబలే సంస్థ భారీ స్థాయిలో నిర్మించారు.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Hombale Films : కేజీఎఫ్, సలార్ ప్రొడక్షన్ హౌజ్ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి తెలుసా?

    ఆ రెండు సినిమాలు ఫ్లాపే ఇన్ని హిట్లకు కారణం! Hombale Films...

    Prabhas Salaar : రాజమౌళి.. ‘డైనోసర్’ ఏమైంది..?  నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

    Prabhas Salaar : డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ విడుదలై.. పాజిటివ్ టాక్...

    Game of Thrones : గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో సలార్ ను పోల్చిన పృథ్వీరాజ్

    Game of Thrones : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్-పాన్...