24.1 C
India
Sunday, June 30, 2024
More

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు మంత్రి పదవి పక్కా.. పిఠాపురం ప్రజల తీర్పుతో జనసైనికుల సంబరాలు 

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Minister Pawan Kalyan : పవన్ కల్యాణ్ స్టార్ తిరగనుంది. గత పదేండ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎలాంటి పదవులు లేకుండా ప్రజల కోసం కష్టపడి పని చేశారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా వెనుదిరిగి చూడకుండా పాలిటిక్స్ లోనే కొనసాగారు. ప్రజలు పదేళ్ల నుంచి ఆదరించకపోయినా మీకోసమే నేను అంటూ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో దూసుకుపోయారు. ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలకు బెదరకుండా పోటీలో నిలిచారు.

    ఓపికతో, ధైర్యంతో పోరాడి మూడోసారి పోటీ చేసి తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు.  బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగిన జనసేన దాదాపు 20 స్థానాల్లో విజయం సాధించేలా దూసుకుపోతుంది.

    పవన్ కల్యాణ్ కు కీలక పదవి దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.  ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని కొంతమంది అంటుంటే..  ఒక వేళ కేంద్రంలో బీజేపీలో మంత్రి పదవి కావాలనుకుంటే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై  కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకుంటారని అనుకుంటున్నారు.  లేదు రాష్ట్రం  పునర్నిర్మాణం లో భాగంగా ఉండాలనుకుంటే ఇక్కడే మంత్రి పదవిలో ఉంటారని ఆశిస్తున్నారు.

    గాజువాక, భీమవరం ప్రజలు 2019లో ఓడించినా ఈసారి పిఠాపురంలో పవన్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మార్పు చూపిస్తారని జన సైనికులు నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన పోరాటం, చూపిన తెగువకు ఈ రోజుతో గెలుపు సొంతమైందని ఆయనకు ఇక నుంచి మంచి రోజులే నడుస్తాయని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో రాజధాని అంశం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జాతీయ రాజకీయాల్లో కీలక రోల్ ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు దేశం, జనసేన దేశంలో కీలకంగా మారనుంది. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఏపీలో కూటమి దెబ్బకు మంత్రులందరూ ఓడిపోతున్నారని ఓట్ల లెక్కింపు చూస్తే తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో కూటమి విజయం అధికారికంగా వెలువడనుంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Allu Aravind : ‘పవన్ మా వాడు’ అంటున్న అల్లు అరవింద్.. అప్పుడలా ఇప్పుడిలా..?

    Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం....

    Special AV on Janasena : జనసేనాని పై స్పెషల్ ఏవీ.. అదిరిపోయిందిగా..

    Special AV on Janasena : ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో...