35.3 C
India
Sunday, May 12, 2024
More

    Ustaad Bhagat Singh Glimpse : ఫార్మామెన్స్ బద్దలైపోద్ది.. పవన్ స్టైల్లో వార్నింగ్..!

    Date:

    pawan ustaad
    pawan ustaad

    Ustaad Bhagat Singh Glimpse : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్”.. ఈ సినిమా నుండి ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న గ్లింప్స్‌ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.. ఈ గ్లిమ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టు కున్నారు..

    ఇదే కాంబో 11 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది..గబ్బర్ సింగ్ తో ఇద్దరు కూడా తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. దీంతో ఈ కాంబో అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టం.. మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి..

    ఈ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా ఉస్తాద్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యింది.. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తుంది.. ఇదే రోజు గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించడంతో హరీష్ శంకర్ సెంటిమెంట్ తో ఉస్తాద్ గ్లిమ్స్ ను ప్లాన్ చేసారు.. మరి ఈ టీజర్ మొత్తం ఫ్యాన్స్ కు స్పెషల్ గా కిక్ ఇచ్చే విధంగా కట్ చేసి వావ్ అనిపించారు..

    43 సెకన్లతో ఈ వీడియో గ్లిమ్స్ ను (pawan ustaad)  మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ వీడియో ఆద్యంతం పవర్ స్టార్ మీదనే కట్ చేసారు.. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు.. గబ్బర్ సింగ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వీడియో చూస్తేనే అర్ధం అవుతుంది.. మరి పవర్ స్టార్ ‘ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలయ్యి పోద్ది’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది..

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ కోసం విలన్ ఫిక్స్.. పవన్ కు పోటీగా ఎవ్వరూ ఊహించని నటుడు ఫైనల్!

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు...

    ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''...

    మళ్లీ లుంగి కట్టిన పవన్ కల్యాణ్

    పాలిటిక్స్ ను .. సినిమాలను రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. పక్కా ప్లానింగ్...

    ఉస్తాద్ భగత్ సింగ్ రూమర్స్ ని ఖండించిన హరీష్ శంకర్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం...