37.3 C
India
Thursday, May 9, 2024
More

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ కోసం విలన్ ఫిక్స్.. పవన్ కు పోటీగా ఎవ్వరూ ఊహించని నటుడు ఫైనల్!

    Date:

    Ustaad Bhagat Singh :
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే బ్రో సినిమాతో రాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.. ఆ సినిమాల్లో ”ఉస్తాద్ భగత్ సింగ్” ఒకటి. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
    ఈ సినిమా ప్రజెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపు కుంటుంది. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో పవన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మాస్ ఆడియెన్స్ ను ఎలా మెప్పించాలో హరీష్ కు బాగా తెలుసు కాబట్టి ఈ సినిమాతో పవన్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
    ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కు పోటీ ఇచ్చే విలన్ ఎవరా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి హరీష్ ఎవ్వరూ ఊహించని వ్యక్తిని విలన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.. తమిళ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్ పార్తీబన్ అని తెలుస్తుంది. ఇతడిని విలన్ పాత్రకు ఫిక్స్ చేశారట.. ఈయన మూడు దశాబ్దాలుగా రాణిస్తున్నారు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు..
    మరి ఇప్పుడు హరీష్ శంకర్ మంచి ఎలివేషన్ ఇచ్చి ఇతడికి ఇక్కడ కూడా మంచి పేరు తేవడం ఖాయం.. ఈయన రోల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందని టాక్.. కాగా ఈ సినిమా తమిళ్ విజయ్ తేరీ సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ఇద్దరు పవన్ సరసన నటిస్తుండగా అందులో శ్రీలీల ఒకరు కాగా సాక్షి వైద్య మరొకరు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో వేగం పెంచారా?

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్...

    Akira Nandan : బ్రో సినిమా చూసిన అకీరా నందన్.. పవన్ ఫ్యాన్స్ మొహంలో ఆనందం

    Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో...

    #OG Update : పవన్ కళ్యాణ్ #OG అప్డేట్..

    #OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘బ్రో:...