37.7 C
India
Saturday, April 27, 2024
More

    Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో వేగం పెంచారా?

    Date:

    Pawan Kalyan Ustad Bhagat Singh shooting Update
    Pawan Kalyan Ustad Bhagat Singh shooting Update

    Ustaad Bhagat Singh :

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ డేట్స్ దొరకక ఇన్నాళ్లు వాయిదా పడుతున్న సినిమాను త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు డైరెక్టర్. దీంతో పవర్ స్టార్ హరీష్ కు రెండు నెలల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. ఆ సమయంలో సినిమాను వేగంగా నిర్మించాలని భావిస్తున్నాడు హరీష్.

    అటు రాజకీయాలు, ఇటు సినిమాలు కావడంతో పవన్ కల్యాణ్ బిజీగా మారిపోయారు. ఈ బిజీ సమయంలో కూడా ఆయన సమయం ఇవ్వడంతో సినిమాను తొందరగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు. సినిమా నిర్మాణంలో వేగం పెంచారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.

    వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ పరిశ్రమలోనే బ్రహ్మాండమైన హిట్ కొట్టింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబినేషన్ కు మంచి గుర్తింపు లభించింది. అదే ఊపుతో ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా అలాంటి హిట్ గా మలచాలని హరీష్ శంకర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరిస్తున్నారు.

    పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో బిజీ షెడ్యూల్ గా మారింది. అటు రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఇటు సినిమాల్లో నటిస్తున్నారు. అందుకే తాను ఒప్పుకున్న సినిమాలను వేగవంతంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. దీని కోసమే నిరంతరం కష్ట పడుతున్నారు. అటు ప్రజల్లోకి వెళ్తూ ఇటు సినిమాల్లో నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ముందుకు వెళ్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Poonam Kaur : ‘నటి పూనం కౌర్ ఆడియో సంచలనం’!

    Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి అందరికి తెలుసు.....

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ కోసం విలన్ ఫిక్స్.. పవన్ కు పోటీగా ఎవ్వరూ ఊహించని నటుడు ఫైనల్!

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు...