29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Rakhul Hot Looks : రకుల్ ఈ పిక్స్ వెరీ హాట్ గురూ.? క్లీవేజ్ షో అదుర్స్..

    Date:

    Rakhul Hot Looks :

    సెలబ్రెటీల గురించి తెలుసుకునేందుకు ఎవరైనా ఎక్కువగా ఇష్టపడతారు. నటుల్లో కొందరు సినిమా అంటే పిచ్చితో అడుగుపెడతారు.. మరికొందరు తెరపై కనిపించాలని, ఇంకొందరు కళామతల్లి రుణం తీర్చుకోవాలని. కానీ ఇక్కడ రకుల్ మాత్రం కేవలం పాకెట్ మనీ కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిందట. ఈ విషయం విన్న చాలా మంది అవాక్కయ్యారు. ఇంటర్ చేసిన తర్వాత ఆమెకు సరిపడనంత పాకెట్ మనీ లేకపోవడంతో ఒక సినిమా ఒప్పుకుందట. ఇక అప్పటి నుంచి సినిమాలను తీస్తూనే ఉంది.

    ‘7జీ బృందావన్ కాలనీ’ మూవీని కన్నడలో ‘గిల్లి’గా రిమేక్ చేశారు. ఈ సినిమాతోనే ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. తర్వాత చేసినవి తక్కువ చిత్రాలే అయినా స్టార్ డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నది బాగా సందడి చేస్తుంది. తన అందాలను ఎప్పటి కప్పుడు కుర్రకారుకు విందుగా చేస్తూ హాట్ పిక్స్ అప్ లోడ్ చేస్తుంది.

    గిల్లి తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆమె ఒప్పుకోలేదు. ఇక ప్రభాస్ తో కలిసి మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా సగం వరకు తీసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2011లో ‘కెరటం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో ప్రేమ విలువ తెలుసుకొని హీరో వద్దకు వచ్చే యువతిగా అలరించింది రకుల్.

    కెరటం ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ తో కలిసి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో నటించింది. ప్రార్థన పాత్రలో నటించిన పంజాబీ బ్యూటీ అలరించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రకుల్ పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

    గోపీచంద్ తో కలిసి లౌక్యంలో నటించిన రకుల్మంచి హిట్ అందుకుంది. కరెంట్తీగ, ధ్రువ, కిక్2, నాన్నకు ప్రేమతో, విన్నర్, బ్రూస్ లీ, సరైనోడు, స్పైడర్, మన్మథుడు-2 వంటి సినిమాలు అత్యంత బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఇలా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ.

    తెలుగు తర్వాత బాలీవుడ్ వైపు చూసింది రకుల్. చిన్న హీరోలతో సినిమాలు చేస్తూనే.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా బాలీవుడ్ ధిగ్గజాలతో జతకట్టేది. రకుల్ హిందీ చిత్రాలు రన్వే 34, కట్ పుట్లి, అటాక్పార్ట్ 1, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలు ఒకే అనిపించుకున్నా. ఓటీటీలో ఛత్రీవాలి, బూ అంతగా టాక్ తెచ్చుకోలేదు. ఇటీవలే ఐ లవ్ యూ సినిమా రిలీజైంది.

    ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈ బ్యూటీ. సినిమాలను పక్కన పెడితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది ఈ భామ. ఎప్పుడూ తన అందాలు, హాట్ పిక్స్ అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు సందడి చేస్తుంది. డ్రెస్ విప్పేసి మరీ బ్రాలో ఎద అందాలు చూపించింది. క్లీవేజ్ అందాలే టార్గెట్‌గా హాట్ ఎక్స్‌పోజింగ్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

    https://www.instagram.com/rakulpreet/

     

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత అంత పని చేశాడా

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో...

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటోలు.. చూస్తే స్టన్ అయిపోతారు..!

    Rakul Preet Singh Wedding Pics : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...

    Rakul Preet : రకుల్ అందం చూడతరమా?

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం...